newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కల్లోలంలో.. ఆర్థిక మంత్రి రిలీఫ్ ప్యాకేజీ

26-03-202026-03-2020 13:36:02 IST
Updated On 26-03-2020 17:17:10 ISTUpdated On 26-03-20202020-03-26T08:06:02.863Z26-03-2020 2020-03-26T08:02:28.576Z - 2020-03-26T11:47:10.139Z - 26-03-2020

కరోనా కల్లోలంలో.. ఆర్థిక మంత్రి రిలీఫ్ ప్యాకేజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లక్షలు.. కాదు కాదు కోట్లమంది జీవనోపాధిపై చావుదెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని ఉద్దీపనలు ప్రకటిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాసిన లేఖ కూడా ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆర్థిక మంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా లక్షా 70 వేల కోట్ల రూపాయల ఎకనామిక్ రిలీఫ్  ప్యాకేజిని ప్రకటించారు. 

రెండురోజుల క్రితమే ఆర్థికమంత్రి మీడియా భేటీ నిర్వహించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచారు. జూన్ 30, 2020 వరకూ ఈ గడువు పెంచారు. పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9 శాతానికి తగ్గించారు, ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు తుదిదశకు చేరిందన్నారు. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి జూన్ 30 వరకూ గడువు విధించారు.

పన్ను వివాదాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుము ఉండదన్నారు. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకూ పెంచారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారని భావించారు. ఆ ప్రకటన తర్వాత రెండురోజులకు ఆర్థికమంత్రి స్పందించారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా నష్టపోతుున్న చిన్న మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ఆర్థిక మంత్రి ప్యాకేజీలో ముఖ్యాంశాలు

*గరీబ్ కళ్యాణ్ స్కీం కింద లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ

*80 కోట్ల మందికి పీఎం అన్నా యోజన పథకం వర్తింపు

*శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులకు 15 లక్షల చొప్సున బీమా సదుపాయం. 

* ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం..ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం

*పేదవాళ్లలో ఒక్కరూ కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం

*రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ

*బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం

*ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలను అదనంగా మరో 5 కేజీలు అందిస్తాం

*కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం

*రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్‌ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు

*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ

*నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి

* శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా

*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు

* 3 నెలల్లో మూడు గ్యాస్  సిలిండర్లు...కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడు

* ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు 3 గ్యాస్‌ సిలిండర్లు

* 3 నెలల్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం

* గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ ద్వారా 8.3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం

*8.69 లక్షలమంది రైతులకు రూ 2 వేల నగదు బదిలీ

*ఉపాధి హామీ కూలీలకు అదనంగా రూ.2 వేల ఆదాయం వచ్చే ఏర్పాటు

* ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు

* 5 కోట్ల కుటుంబాలకు లబ్ది. ప్రతి కార్మికుడికి దీనిద్వారా రూ.2 వేలు అదనంగా చేకూరుతుంది

* ఈ మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి ఖాతాల్లోకి చేరుతుంది

*జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో 3 నెలలపాటు నెలకు రూ.500 చొప్పున జమ

* దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం.. కుటుంబ అవసరాలకు ఈ మొత్తం చేదోడుగా ఉంటుంది

*నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి

*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ

*శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా

*ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా

*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు

* ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle