newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్నడ అసెంబ్లీలో ఎడతెగని డ్రామా .. రేపటికి వాయిదా!

18-07-201918-07-2019 18:53:01 IST
Updated On 18-07-2019 18:54:22 ISTUpdated On 18-07-20192019-07-18T13:23:01.107Z18-07-2019 2019-07-18T13:22:54.038Z - 2019-07-18T13:24:22.190Z - 18-07-2019

కన్నడ అసెంబ్లీలో ఎడతెగని డ్రామా .. రేపటికి వాయిదా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయాలు క్షణక్షణానికీ మారుతున్నాయి. బలపరీక్ష వాయిదా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు.. వాటిని అడ్డుకునేందుకు బీజేపీ  ప్రయత్నాలతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇవాళ రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయి పటేల్‌.. స్పీకర్‌ రమేశ్ కుమార్‌ను కోరింది బీజేపీ.

అనంతరం గవర్నర్‌ వాజూభాయి ఓ ప్రత్యేక అధికారి ద్వారా స్పీకర్‌కు ఓ లేఖ పంపారు. ఆ లేఖను స్పీకర్‌ చదివి వినిపించారు. ఎలాగైనా ఈ రోజు రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని గవర్నర్‌ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

అటు స్పీకర్‌ కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిగేలా చూస్తామని చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసపరీక్ష పెట్టడం సరికాదని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య అన్నారు. దీనికి బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 

బలపరీక్ష వాయిదా వేయడం కోసమే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రెండు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌.. సాయంత్రం 4.30 గంటల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడుమ చర్చ కొనసాగింది.

అనంతరం కర్నాటక అసెంబ్లీ  శుక్రవారానికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. రాత్రి బలపరీక్ష నిర్వహించాలని యడ్యూరప్ప పట్టుబట్టారు. అవసరమయితే తాము రాత్రంతా సభలోనే ఉంటామన్నారు. సభ వాయిదా అనంతరం కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు బయటకు రాగా, బీజేపీ సభ్యులు సభలోనే ఉండి, ఆందోళన నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle