ఈ బడ్జెట్ లో ఏది తగ్గింది... ఏది పెరిగిందో తెలుసా?
02-02-202002-02-2020 09:26:08 IST
2020-02-02T03:56:08.049Z02-02-2020 2020-02-02T03:53:58.581Z - - 15-04-2021

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అనంతరం వేటి ధరలు పెరిగాయి.. వేటి ధరలు తగ్గాయో పరిశీలిస్తే ఎవరిపై ఎంత ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ధరలు పెరిగే వస్తువులు కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు సిగరెట్లు వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు స్కిమ్డ్ మిల్క్ టేబుల్ వేర్ పొగాకు ఉత్పత్తులు వైద్య పరికరాలు సోయా ఫైబర్, సోయా ప్రొటీన్ కిచెన్ ఉపకరణాలు రాగి, ఉక్కు, క్లే ఐరన్ ఫర్నిచర్ చెప్పులు ధరలు తగ్గే వస్తువులు ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు ఎలక్ట్రిక్ వాహనాలు ముడి పంచదార వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు కొన్నిరకాల మద్యం పలు రసాయనాలు

నా రూటే సెపరేటు
an hour ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
15 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
15 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
19 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
20 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
21 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా