newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇక కేంద్ర ప్రభుత్వోద్యోగులకూ వర్క్ ఫ్రం హోమ్

15-05-202015-05-2020 06:39:01 IST
2020-05-15T01:09:01.488Z15-05-2020 2020-05-15T01:08:59.412Z - - 17-04-2021

ఇక కేంద్ర ప్రభుత్వోద్యోగులకూ వర్క్ ఫ్రం హోమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐటీ కంపెనీల బాటలో కేంద్రప్రభుత్వం కూడా నడవబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ వరకు ఐటీ ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటినుంచే పని చేయాలని సాఫ్ట్ వేర్ దిగ్గజాలు నిర్ణయించుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కూడా అలాంటి సౌకర్యం వర్తింపజేయాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలాకాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులందరూ సమీక్షించి తమ అభిప్రాయలను తెలపాలని కేంద్రం కోరింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆయా  శాఖలకు పంపించింది.

ఈ విధానం ప్రకారం ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజుల వరకు వర్క్‌ఫ్రం హోం చేసే వీలు కల్పించే విధంగా ముసాయిదాలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 

మొత్తం దేశంలో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంటి నుంచి పని చేయడానికి సంబంధించి సాధ్యాాసాధ్యాలతో పాటు ఇతర అంశాలపై మంత్రులు, సంబంధిత అధికారులు మే 21 లోగా తమ ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుంది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇలాంటి పలు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. దేశంలో ఇప్పటివరకు 78,000లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,549 మంది చనిపో​యారు. 26,000 మంది కోలుకున్నారు. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   17 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   44 minutes ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle