అమిత్ షాకు హోం.. రాజ్‌నాథ్‌కు డిఫెన్స్
31-05-201931-05-2019 13:22:01 IST
Updated On 25-06-2019 13:30:07 ISTUpdated On 25-06-20192019-05-31T07:52:01.481Z31-05-2019 2019-05-31T07:51:45.854Z - 2019-06-25T08:00:07.679Z - 25-06-2019

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ సర్కార్ కొలువుదీరింది. ప్రధానిగా మోదీ, మరో 57 మంది కేంద్రమంత్రులుగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తాంచారనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శుక్రవారం నాడు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మంత్రులకు కేటాయంచిన శాఖలు
అమిత్‌షా- హోం మంత్రి
రాజ్‌నాథ్ సింగ్- రక్షణశాఖ
నితిన్ గడ్కరీ- రోడ్డు రవాణా
నిర్మల సీతారామన్- ఆర్ధిక శాఖ
సదానంద గౌడ- ఎరువులు రసాయనశాఖ
రాం విలాస్ పాశ్వాన్- వినియోగదారులు,ఆహార పంపిణీ శాఖలు
రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ,ఐటి
హరిసిమ్రాత్ కౌర్ బాదల్- ఫుడ్ ప్రాసెసింగ్.
నరేంద్ర సింగ్ తోమర్- వ్యవసాయ శాఖ,
తామర్ చంద్ గెహ్లాట్- సామాజిక న్యాయం
సుబ్రమణ్యం జయశంకర్- విదేశీ వ్యవహరాల శాఖ
రమేష్ పొక్రియాల్ నిశాంక్- మానవ వనరుల అభివృద్ది శాఖ
అర్జున్ ముండా- గిరిజన వ్యవహరాల శాఖ
స్మృతి ఇరానీ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
హర్షవర్ధన్-వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ
ప్రకాష్ జవదేకర్- పర్యావరణ శాఖ
పీయూష్ గోయల్- రైల్వే శాఖ
ధర్మేంద్ర ప్రదాన్- పెట్రోలియం, సహజవనరుల శాఖ
ముక్తార్ అబ్బాస్ నక్వీ- మైనార్టీ సంక్షేమ శాఖ
ప్రహ్లాద్ జోషీ-పార్లమెంటరీ వ్యవహరాలు,బొగ్గు, మైన్స్
మహేంద్రనాథ్ పాండే- స్కిల్ డెవలప్ మెంట్
అరవింద్ గణపతి సావంత్- భారీ పరిశ్రమలు
గిరిరాజ్ సింగ్- పశు సంవర్థక శాఖ
గజేంద్రసింగ్ షేకావత్- జల్ శక్తి
జి. కిషన్ రెడ్డి- హోంశాఖ సహాయ మంత్రి







Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
39 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
32 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా