newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘‘అంతా శరద్ పవారే చేశారు’’

09-12-201909-12-2019 08:54:15 IST
Updated On 11-12-2019 10:32:48 ISTUpdated On 11-12-20192019-12-09T03:24:15.281Z09-12-2019 2019-12-09T03:23:08.651Z - 2019-12-11T05:02:48.657Z - 11-12-2019

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ నేత శరద్ పవార్ వేసిన పాచికతో దేవేంద్ర ఫడ్నవీస్ ఖంగుతిన్నారు. ఎన్పీపీని చీల్చి బీజేపీకి  మద్ధతు ఇచ్చిన అజిత్ పవార్‌ను ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తన దారిలోకి తెచ్చుకున్నారు. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సహకారంతో ఉద్దవ్ థాక్రే సీఎం పీఠం ఎక్కారు. ఈనేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల గురించి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర రాజకీయాలపై దేవేంద్ర ఫడ్నవీస్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అజిత్‌ పవార్‌ను తాను సంప్రదించలేదన్నారు.

తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఎన్‌సీపీ సిద్ధంగా ఉందని అజిత్‌ పవారే బీజేపీని సంప్రదించారని ఫడ్నవిస్ పేర్కొనడంతో రాజకీయాలు వేడెక్కాయి. అజిత్ పవార్ కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడించాకే తాను నిర్ణయం తీసుకున్నానని, కానీ చివరి నిముషంలో మాట మార్చారన్నారు. 

ఈ సంగతి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా తెలుసని వ్యాఖ్యానించడంపై ఎన్సీపీ నేతలు ఖంగుతింటున్నారు. శరద్ పవార్ ఆయనకు అనుకూలమైన విషయాలు ప్రజలకు చెప్పి..చాలా విషయాలు దాచిపెట్టారని ఆరోపించారు.

మహారాష్ట్రలో తాను సీఎం కావడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలను సమయం వచ్చినపుడు బయటపెడతానని బాంబు పేల్చారు. మొత్తం మీద బీజేపీ ఆశలమీద శరద్ పవార్ నీళ్ళు చల్లారు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle