newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

హీరో బాలకృష్ణ మాజీ పీఏకి మూడేళ్ల జైలుశిక్ష

14-07-201914-07-2019 08:19:04 IST
Updated On 15-07-2019 11:58:14 ISTUpdated On 15-07-20192019-07-14T02:49:04.655Z14-07-2019 2019-07-14T02:48:54.895Z - 2019-07-15T06:28:14.207Z - 15-07-2019

హీరో బాలకృష్ణ మాజీ పీఏకి మూడేళ్ల జైలుశిక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సినిమా హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఐతే, ఇది ఆయనకు ఏమాత్రం సంబంధం లేని వార్త. బాలకృష్ణకు గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శేఖర్ కు  నెల్లూరు ఏసీబీ కోర్టు జైలు శిక్ష విధించింది. ఇదే ఆ వార్త. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలయ్యబాబు ఒకప్పటి పీఏపై వచ్చిన ఆరోపణలు రుజువుకావడంతో అతనికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా విధించింది. 

తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న శేఖర్.. శాసనసభ్యుడు బాలకృష్ణ దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బాలయ్య సినిమాల్లో బిజీబిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో తిష్టవేసి బాలకృష్ణ పేరుతో శేఖర్ అక్రమ వసూళ్లకు పాల్పడే వారని ప్రచారంలో ఉంది. 

హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ అక్రమ వసూళ్లు అరాచకాలపై టీడీపీ శ్రేణులు అప్పట్లో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇదే విషయంపై బాలయ్యకు నేరుగా ఫిర్యాదులు చేశారు.  బాలయ్య చెవిలో ఎఫ్పుడూ ఏదో ఊదుతూ వుండే శేఖర్ తనకు వ్యతిరేకంగా ఉండేవారి పట్ల అస్తమానం చెడుగా చెప్పేవారని కార్యకర్తలు ఆరోపించేవారు. 

హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అతని వల్ల విబేధాలు కూడా చోటు చేసుకున్నాయి. తనకు ఇంత నష్టం తెస్తున్న శేఖర్‌ను బాలయ్య చాలాసార్లు తీవ్రంగా మందలించారు. ఇక ఆరోపణలు తీవ్రం కావడంతో అతన్ని తప్పించారు. శేఖర్‌పై 2008లో కేసు నమోదు అయ్యింది. మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   an hour ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle