newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

హాట్ టాపిక్ అవుతున్న వర్ల రామయ్య బహిరంగలేఖ

18-02-202018-02-2020 09:47:46 IST
2020-02-18T04:17:46.963Z18-02-2020 2020-02-18T04:17:38.373Z - - 07-04-2020

హాట్ టాపిక్ అవుతున్న వర్ల రామయ్య  బహిరంగలేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ సీనియర్ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. తాజాగా ఆయన సీఎం వైఎస్ జగన్ భార్య, జగతి పబ్లికేషన్స్ ఛైర్మన్ వైఎస్ భారతికి బహిరంగ లేఖ రాయడం చర్చకు దారితీస్తోంది. సాక్షి అసత్య కథనాలపై ఆయన ధ్వజమెత్తారు. 

 

*గౌ|| శ్రీమతి భారతి రెడ్డి గారు జగతి పబ్లికేషన్స్‌,*

*హైదరాబాద్‌.*

*విషయం :పత్రికా విలువలను దిగజారుస్తున్న సాక్షి పత్రిక కథనాల గురించి..

రాష్ట్రంలో వార్తా పత్రికల విలువల వలువులను సాక్షి పత్రిక ఊడదీస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫోర్త్‌ ఎస్టేట్ గా సమాజంలో విలువైన స్థానంలో ఉండావాల్సిన మీ పత్రిక ఒక రాజకీయ పార్టీకి కరపత్రికగా ఉపయోగపడటం దురదృష్టకరం. గత రెండు థాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. ఒక సారి పార్లమెంటుకు పోీ చేశాను. 

మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోీ చేశారు. గత 11 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. ప్రసుత్తం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున పత్రికా సమావేశాలు అత్యధికంగా నిర్వహించే అతికొద్ది మంది అధికార ప్రతినిధుల్లో నేనూ ఒకడిని. 

నా పత్రికా సమావేశాలను ఎలక్ట్రానిక్‌, పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తారు. కానీ దురదృష్టం ఏమిటంటే.. సాక్షి పత్రిక పుట్టిన నాటి నుండి ఏ ఒక్క రోజు కూడా నా వార్తలను గానీ, నా పత్రికా సమావేశం వివరాలను గానీ, ప్రసారం చేసినట్లు, ప్రచురించినట్లు ఎటువిం దాఖలాల్లేవు. దీనికి ప్రత్యేమైన కారణం ఏమైనా ఉన్నదా.? 

మీ పత్రికలో నా వార్తలు ప్రచురించకపోవడానికి, మీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడానికి నాపై ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.? లేక నా కులమే మీకు అడ్డొస్తున్నదా.? నాకు తెలిసి పత్రికా రంగంలో కులాలకు ప్రాధాన్యం ఇస్తారని అనుకోవడం లేదు. 

సాక్షి పత్రిక, ఛానల్‌ ప్రారంభించింది వైసీపీ అధ్యకక్షుడు శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారని, దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నది మీరు అని రాష్ట్ర ప్రజలందరికీ విధితమే. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన గ్టి గొంతుకను మీరు ఈ విధంగా నొక్కితొక్కేయడం సబబా.. అని గౌరవ ప్రదంగా మిమ్ములను అడుగుతున్నా. మీ పత్రిక నేను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం పాత్రికేయ విలువలు పాటించినట్లేనా.? 

మాజీ పీఎస్‌ శ్రీనివాసరావుపై ఐటీ సోదాలకు సంబంధించి.. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, రూ.2వేల కోట్లు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. కానీ.. ఆ సొమ్ము మొత్తం కూడా పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు, ఆ బురదను చంద్రబాబు నాయుడు గారికి అంటగ్టాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.? 

ఇది అబద్దపు వార్తలను ప్రచురించడం కాదా.? ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మరో రాజకీయ పార్టీపై బురద జల్లడం భావ్యమా.? 

నిన్న ఐీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రూ.2.63 లక్షల నగదు, కుమార్తెకు చెందిన కొన్ని బంగారు ఆభరణాలు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్నట్లు, వాటి రికార్డులు సక్రమంగా ఉండడంతో తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేశారు. కానీ సాక్షి పత్రికలో గానీ, ఛానల్‌లో గానీ కనీసం ఒక్క నిమిషం కూడా ప్రసారం చేయలేదు. 

ఇది మీ మీడియా ద్వారా మీడియా విలువలను దిగజార్చడం కాదా.? ఇలా తప్పుడు వార్తలు రాయడం పత్రికా విలువలకు విరుద్ధమని మీకు తెలుసా.? అత్యున్నతమైన మీడియాను ఇలా దిగజార్చడం మీకు సరికాదు. ఇప్పికైనా ఎందరో మహానుభావులు ప్రధాన పాత్ర పోషించిన పత్రికా రంగ నిర్వహణ ఇప్పుడు మీరు కూడా పోషిస్తున్నారు కనుక.. ఆ మహానుభావులు కాపాడిన నైతిక విలువల వలువలు ఊడ్చకండని తెలియజేస్తున్నాను.                                

(వర్ల రామయ్య)         

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle