newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

హమ్మయ్య అమరావతికి గుర్తింపు.. కొత్త మ్యాప్‌లో చోటు

23-11-201923-11-2019 13:24:12 IST
Updated On 23-11-2019 17:34:43 ISTUpdated On 23-11-20192019-11-23T07:54:12.828Z23-11-2019 2019-11-23T07:54:10.793Z - 2019-11-23T12:04:43.045Z - 23-11-2019

హమ్మయ్య అమరావతికి గుర్తింపు.. కొత్త మ్యాప్‌లో చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రులకు రాజధాని అనేది చాలాకాలం నుంచి లేదు. చెన్నై నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్.. అంతే తప్ప శాశ్వత రాజధాని అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏపీకి రాజధాని అంటూ లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేశారు. అది కూడా పదేళ్ళపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండాలని భావించారు. 

వివిధ కారణాల రీత్యా హైదరాబాద్ లోని కార్యాలయాలను విజయవాడకు తరలించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. నిపుణుల కమిటీతో సంబంధం లేకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించింది. వేలాది ఎకరాలను రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. అంతా బాగానే ఉంది. కేంద్రప్రభుత్వం మాత్రం అమరావతిని రాజధానిగా గుర్తించలేదు.

ఇటీవల భారతదేశ కొత్త రాజకీయ చిత్రపటాన్ని విడుదలచేసింది సర్వే ఆఫ్ ఇండియా. అందులో అన్ని ప్రాంతాలకు రాజధానులను గుర్తించారు కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిని గుర్తించలేదు. దీనిపై అన్ని రాజకీయపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా సర్వే ఆఫ్ ఇండియా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్ విడుదలచేసింది. 

గురువారం లోక్ సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీశారు. ఇటీవల కేంద్రం విడుదలచేసిన చిత్రపటంలో అమరావతికి స్థానం లేదని జీరో అవర్ లో ఆయన ప్రస్తావించారు. ఇది ఏపీ ప్రజలకే కాదు, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీకి అవమానం అంటూ కామెంట్ చేశారు జయదేవ్.

దీనిపై హోంశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శుక్రవారం హోంశాఖ అధికారుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిపించి కొత్త మ్యాప్ లో అమరావతిని చేర్పించారు హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కేవలం చిన్న పొరపాటు వల్ల జరిగిందని, మరో ఉద్దేశం కేంద్రానికి లేదని మంత్రి వివరణ ఇచ్చారు. 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle