newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

సోషల్ మీడియాలో పవన్ దూకుడు

21-03-201921-03-2019 10:46:17 IST
Updated On 21-03-2019 10:46:15 ISTUpdated On 21-03-20192019-03-21T05:16:17.511Z21-03-2019 2019-03-21T05:15:48.460Z - 2019-03-21T05:16:15.473Z - 21-03-2019

సోషల్ మీడియాలో పవన్ దూకుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల వేళ జనంలోకి వేగంగా దూసుపోతోందట జనసేన పార్టీ. అధికార టీడీపీ, వైసీపీల కంటే ప్రచారంలో, ఆరోపణల్లో జనసేన ముందున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉందట. కేవలం తక్కువ మొత్తంలో ఉన్న ఆర్థిక వనరులతో పరోక్ష ప్రచారంలో ఎంతో మెరుగ్గా ఉందట. ఏపీలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు టీడీపీ, వైసీపీలకే పరిమితం అయ్యాయనీ, అందుకే తాము సోషల్ మీడియాలో అందరికంటే యాక్టివ్ గా ఉన్నట్లు జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

డిఫరెంట్ పోస్టింగులతో జనసేన ఎజెండా, అభ్యర్ధుల వివరాలు, పవన్ ఆలోచనలు, జనసేన సభల వివరాలను జనానికి అర్థమయ్యేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు పవన్ సైనికులు. ఇప్పటికే వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులతో ఓట్లు అడుగుతున్న జనసేన అభ్యర్ధులకు, ఇప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ఎంతగానో ఉపయోగం పడుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు పార్టీలో చేరుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. తన అన్న అయినా రాజమార్గంలోనే పార్టీలోకి వచ్చారని, దొడ్డిదారిన తాము రావడం లేదని పరోక్షంగా టీడీపీ నేతలకు చురకలంటించారు పవన్. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle