newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

సోనియాగాంధీపై తమ్మినేని వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత కంప్లైంట్

27-11-201927-11-2019 15:04:30 IST
2019-11-27T09:34:30.737Z27-11-2019 2019-11-27T09:34:24.445Z - - 28-02-2020

సోనియాగాంధీపై తమ్మినేని వ్యాఖ్యలు..  కాంగ్రెస్ నేత కంప్లైంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు శృతిమించుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరకర పదజాలం వాడారని వీడయోలు హల్ చల్ చేస్తున్నాయి.

గతంలో చంద్రబాబు, సోనియా పొత్తుపై తీవ్రంగా స్పందించారు. రాజకీయ ల.....అంటూ అనకూడని మాటను ప్రయోగించారు తమ్మినేని. ఈ సందర్భంగా సోనియాపై కూడా విమర్శలు చేశారు. జగన్‌కు సోనియాకు చాలా తేడాలున్నాయన్నారు.

రాజ్యాంగ బద్ధమయిన పదవిలో ఉండి తమ్మినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. తమ్మినేని సీతారాంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వైసీపీ మంత్రులు, స్పీకర్ భాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

స్పీకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీని కోరినట్టు చెప్పారు. సీఎం జగన్ వెంటనే స్పీకర్‌ను బర్తరఫ్ చేయాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమం, భద్రత గురించి ఉపన్యాసాలు ఇచ్చే వైసిపి ప్రభుత్వంలో మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై గతంలోనూ స్పీకర్ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle