newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

సొంత సామాజిక‌వ‌ర్గానికి సీఎం జ‌గ‌న్ షాక్‌..!

05-11-201905-11-2019 10:18:26 IST
Updated On 05-11-2019 15:51:28 ISTUpdated On 05-11-20192019-11-05T04:48:26.486Z05-11-2019 2019-11-05T04:27:37.658Z - 2019-11-05T10:21:28.794Z - 05-11-2019

సొంత సామాజిక‌వ‌ర్గానికి సీఎం జ‌గ‌న్ షాక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కు అనుగుణంగా అనేక వ‌ర్గాల కోసం ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధ‌మైంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ మేర‌కు అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా ఇప్ప‌టికే ఉన్న 30 కార్పొరేష‌న్ల‌ను, అద‌నంగా మ‌రో 60 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మ‌య్యాయి.

అందులో బీసీల‌కు 57, ఈబీసీల‌కు మూడు కార్పొరేష‌న్లు ఉన్నాయి. బీసీల్లో ప్ర‌తి వ‌ర్గానికి కార్పొరేష‌న్ ఏర్పాటుచేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

బీసీ సంక్షేమ‌శాఖ ప్లాన్ ఏ కింద 16, ప్లాన్ బీ కింద మ‌రో 41 కార్పొరేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించింది. వీటితోపాటుగా అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన సామాజిక‌వ‌ర్గాల‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌త్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ తో త్వ‌ర‌లో బీసీ సంక్షేమ‌శాఖ స‌మీక్ష జ‌ర‌గాల్సి ఉంది. అందులో కొత్త కార్పొరేష‌న్ల ఏర్పాటుకు ఆమోదం ల‌భిస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. బీసీ ఏ గ్రూపులో ఆదిమ తెగ‌లు, విముక్త జాతులు, సంచార‌, సెమీ సంచార జాతుల‌వారు, బీసీ బీ గ్రూపులో వృత్తిప‌ర‌మైన ప‌నులు చేసుకునే, బీసీ సీ గ్రూపులో క్రైస్తవ మ‌తంలోకి మారిన‌వారు. బీసీ డీ గ్రూపులో ఇత‌ర బీసీ వ‌ర్గాల వారు బీసీ ఈ గ్రూపులో ముస్లింల‌లో వెనుక‌బ‌డిన సామాజిక‌వ‌ర్గాలు ఉన్నాయి.

కాగా, ప్ర‌స్తుత రాష్ట్రంలో 30 కార్పొరేష‌న్‌లు ఉండ‌గా, అందులో ఈబీసీల కాపు, ఈబీసీ, ఆర్య‌వైశ్య‌, బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్లు ఉన్నాయి. దేవాదాయ‌శాఖ ప‌రిధిలో ఉన్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను మిన‌హాయించి మిగిలిన ఈబీసీల కార్పొరేష‌న్లు, బీసీ సంక్షేమ‌శాఖ ప‌రిధిలోకే వ‌స్తాయి.

ఇక కొత్త‌గా ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఉన్నవి కాకుండా క‌మ్మ‌, రెడ్డి, క్ష‌త్రియుల‌కు ప్ర‌త్యేకంగా ఒక్కొక్క కార్పొరేష‌న్‌ను ప్ర‌తిపాదించారు. వీటి ద్వారా ఆయా సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారికి రుణాలు, స‌బ్సిడీలు, ప‌థకాలు ప్ర‌త్యేకంగా అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌తి కార్పొరేష‌న్‌కు నిధుల కేటాయింపు అంశంపైనా ప్రభుత్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. 

 

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   7 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   9 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   9 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   14 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   14 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle