newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

సీఎం తానే అని జగన్ ఫిక్సయి పోయారా?

22-05-201922-05-2019 15:42:54 IST
Updated On 27-06-2019 11:58:23 ISTUpdated On 27-06-20192019-05-22T10:12:54.057Z22-05-2019 2019-05-22T10:12:52.245Z - 2019-06-27T06:28:23.796Z - 27-06-2019

సీఎం తానే అని జగన్ ఫిక్సయి పోయారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 23 వ తేదీ కోసం పార్టీలు, కోట్లాదిమంది ఏపీ జనం టెన్షన్‌గా ఎదురుచూస్తున్న వేళ జగన్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ జగనే సీఎం అని నిర్దారణకు వచ్చాయి. దీనిపై వైసీపీ శ్రేణులు కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్‌పై జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఆయన చేసిన ఒక ఫేస్ బుక్ పోస్టు తెలుగు ప్రజల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఏపీలో అధికారం చేపట్టబోయేది వైసీపీ పార్టీయేనని, సీఎం అయ్యేది తానేనని చెప్పకనే చెప్పేశారు. 

ఈ సందర్భంగా జగన్ రాసిన వాక్యాలు ఆయన చేపట్టబోయే పదవిని స్పష్టం చేశాయంటున్నారు వైసీపీ నేతలు.  ‘మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటాను’ అని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో తానే సీఎం కాబోతున్నానని పరోక్షంగా చెప్పేశారు. అదీకాక, రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం అంటూ పోస్ట్ చేశారు. ఫలితాలకు ముందు జగన్ చేసిన పోస్ట్ జగన్ అభిమానులనే, సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి బూస్ట్ ఇస్తోంది. 

Image may contain: 1 person, smiling, text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle