newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

సీఎం జగన్‌పై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హోర్డింగ్స్ వైరల్

08-06-201908-06-2019 15:43:23 IST
Updated On 08-06-2019 15:44:38 ISTUpdated On 08-06-20192019-06-08T10:13:23.333Z08-06-2019 2019-06-08T10:12:54.059Z - 2019-06-08T10:14:38.184Z - 08-06-2019

సీఎం జగన్‌పై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హోర్డింగ్స్ వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభినందనలు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం హైదరాబాద్ వచ్చిన జగన్ కు పబ్లిక్ స్కూల్ పాత విద్యార్ధులు ఘన స్వాగతం పలికారు.

1991 నాటి ఫొటోల‌తో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను రూపొందించారు. ‘ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌’ అంటూ ఆయ‌న‌ను స్వాగ‌తించారు. మెట్రో రైలు పిల్లర్ల వ‌ద్ద డిజిట‌ల్ బోర్డుల‌ను అమ‌ర్చారు. 1991 బ్యాచ్ హైద‌రాబాద్ ప‌బ్లిక్‌స్కూల్ పూర్వ విద్యార్థులు వాటిని ఏర్పాటు చేశారు. వైఎస్ జ‌గన్ హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఆయ‌న ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్నత విద్యాభ్యాసం అక్కడే పూర్తయిన సంగతి తెలిసిందే.

1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లోనే చ‌దివారు.జగన్మోహన్ రెడ్డి చిన్ననాటినుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచేవారని, ఆయన అందరితో కలుపుగోలుగా ఉండేవారని జగన్ మిత్రులు చెబుతున్నారు.  క్లాస్ కెప్టెన్‌గా త‌మ‌ను ముందుకు నడిపేవారని వారంటున్నారు.

ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని నడిపించే అవకాశం జగన్ కు లభించిందని, ఆ బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేయాలని వారు ఆకాంక్షించారు. ఏపీలో జగన్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాత విద్యార్ధులు దీనిని షేర్ చేస్తూ అప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   16 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   17 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   18 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   18 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   19 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   19 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   19 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle