newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

సీఎం జగన్‌పై లోకేష్ విసుర్లు..మడమ తిప్పారని విమర్శలు

15-10-201915-10-2019 16:25:52 IST
Updated On 15-10-2019 18:04:21 ISTUpdated On 15-10-20192019-10-15T10:55:52.409Z15-10-2019 2019-10-15T10:55:44.817Z - 2019-10-15T12:34:21.449Z - 15-10-2019

సీఎం జగన్‌పై లోకేష్ విసుర్లు..మడమ తిప్పారని విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఒకవైపు చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన చేస్తున్నారు. మరోవైపు అదే జిల్లాలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కు శ్రీకారం చుట్టారు. వీరిద్దరి సంగతి అటుంచితే.. చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి లోకేష్ ట్వీట్లకు పనిచెప్పారు. జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాయిదా పద్ధతి సీఎం @ysjagan అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు. 

జగన్ గారూ, మీరు ప్రవేశపెట్టింది "వైఎస్ఆర్ రైతునిరాశ" కార్యక్రమం. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు. 64 లక్షలమంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారు.

కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారు. మీ పార్టీ వాలంటీర్లకి నెలకు రూ.8000 ఇస్తూ.. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 ఇవ్వడం న్యాయమా? అంటూ సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించారు. 

నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ బాధిత కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు వైసీపీలో చేరకపోతే హత్యలు.. దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.

వైసీపీ నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా మారారని..వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతే తోకలు కత్తిరిస్తా‌ అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలను సీఎం అదుపులో పెట్టుకోవాలని, పులివెందుల రాజకీయాలు ఇక్కడ చేస్తే ఖబడ్దార్‌అని హెచ్చరించారు. తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. 

Image may contain: text

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle