newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

సీఎం జగన్‌కు సీబీఐ బిగ్ షాక్.. 10న కోర్టులో హాజరవ్వాలని ఆదేశం

03-01-202003-01-2020 18:17:53 IST
Updated On 03-01-2020 18:18:19 ISTUpdated On 03-01-20202020-01-03T12:47:53.321Z03-01-2020 2020-01-03T12:47:50.462Z - 2020-01-03T12:48:19.599Z - 03-01-2020

సీఎం జగన్‌కు సీబీఐ బిగ్ షాక్.. 10న కోర్టులో హాజరవ్వాలని ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి న్యూ ఇయర్ వేళ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. అక్రమాస్తుల కేసు వ్యవహారంలో వ్యక్తి గత హాజరు మినహాయింపు  ఇవ్వలేమంది సీబీఐ కోర్టు. వచ్చే శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ ను  సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈనెల 10న ఖచ్చితంగా జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరుకావాలని  సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్, విజయసాయిరెడ్డి తరఫున హాజరైన న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను విచారణకు రాలేనంటూ వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించారు.

ప్రతి శుక్రవారం ఆయన విచారణకు హాజరుకావాలి. ముందస్తుగా ఆయన తరఫున న్యాయవాదులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసి అనుమతి తీసుకుంటున్నారు. జగన్ కోర్టుకి హాజరుకాకపోవడంపై సీబీఐ అభ్యంతరం తెలుపుతోంది. 

జగన్ కి ఇచ్చిన మినహాయింపులు రద్దుచేయాలని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతిసారీ మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో పదో తేదీన కోర్టుకు తప్పనిసరిగా జగన్, విజయసాయిరెడ్డి హాజరుకావాలని కోర్టు వారిద్దరి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. దీంతో ఈనెల 10వ తేదీ జగన్. విజయసాయిరెడ్డిలు హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle