ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

సర్వేలే వైసీపీ కొంపముంచుతాయా..?

05-04-201905-04-2019 08:03:45 IST
2019-04-05T02:33:45.702Z05-04-2019 2019-04-05T02:33:42.760Z - - 21-05-2019

సర్వేలే వైసీపీ కొంపముంచుతాయా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సర్వేలన్నీ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని చెప్పడం ఇప్పుడు వైసీపీ కొంప ముంచేలా ఉందని జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారు. ప్రజల్లో జగన్ వేవ్ విపరీతంగా కనిపిస్తున్నా.. జనాన్ని ఈవీఎందాకా తీసుకెళ్లి ఫ్యాను గుర్తుపై ముద్ర వేసినప్పుడే కదా ఫలితాల్లోనూ ఆ వేవ్ వచ్చేది. సర్వే ఫలితాలే ఫైనల్ రిజల్ట్ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌ వైసీపీ శ్రేణుల్లో  ఇప్పుడు కింది స్థాయిలోని వైసీపీ క్యాడర్. అందుకే ఈ సమ్మర్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని రిలాక్స్ అయిపోతున్నట్టున్నారు.

అదే టీడీపీ వైపు చూస్తే.. ఇవే సర్వేలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.దీంతో చావో రేవో అనే స్థాయిలో చంద్రబాబు నుంచి గ్రామంలోని కార్యకర్త దాకా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ప్రలోభాలకు తెరతీశారు. 

జగన్ ఒక్కసారి వస్తే ఇక తమ పనైపోయినట్టేనన్న భయంతో కోట్లకు కోట్లు పంచే పనిలో పడ్డారు. ఏకంగా మంత్రులే గోనె సంచుల్లో నోట్ల కట్టలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆధారాలను బయటపెడుతోంది. కింది స్థాయి జనాన్ని చివరి నిమిషంలో కాపాడుకోవడంలోనే అసలు యుద్ధ వ్యూహం ఉంటుంది. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు రిలాక్స్ అయిపోతే మొదటికే మోసం వస్తుందనేది వైఎస్ అభిమానుల్నీ, జగన్ వీరాభిమానుల్నీవెంటాడుతున్న బాధ. 

వైఎస్సార్సీపీ కార్యకర్తలు జనంలో తిరుగుతూ టీడీపీకి లొంగకుండా ఓట్లను కాపాడుకోవాలి. 2014 ఎన్నికల్లోనూ వైసీపీలోని ఓవర్ కాన్ఫెడెన్సే దెబ్బకొట్టిందని ఆ తర్వాత పార్టీ సమీక్షించుకుంది. జస్ట్ 5 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని ఫాం చేసే అవకాశం అప్పుడు దూరమైంది. దాన్ని గుర్తుపెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను.. అంటూ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేదాకా ప్రతిక్షణం అలర్ట్‌గా ఉండటం ఇప్పుడు వైసీపీ క్యాడర్ తక్షణ కర్తవ్యం కావాలనేది మేధావి వర్గం నుంచి వస్తున్న సూచన.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle