newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

శివాజీకేం తెలుసు?...పోసాని ఫైర్

09-04-201909-04-2019 12:33:04 IST
2019-04-09T07:03:04.620Z09-04-2019 2019-04-09T07:03:03.079Z - - 22-09-2019

శివాజీకేం తెలుసు?...పోసాని ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ నటుడు శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. మీడియాలో ప్రచారం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి శివాజీ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఏ మాత్రం పరిజ్ఞానం వ్యక్తి శివాజీ అంటూ విరుచుకుపడ్డారు పోసాని కృష్ణ మురళి. రెండురోజుల క్రితం శివాజీ..ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీపై, జగన్ పై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై పోసాని కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీపార్వతిపై చేసిన వేధింపుల ఆలోచనలను ఆయన తప్పుబట్టారు.

ఈ వయసులో ఆమెపై నీచమయిన ఆరోపణలు చేయడం దిగజారుడు తనమే అన్నారు పోసాని.  శివాజీ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని పోసాని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలు అయినా చేస్తారన్నారు. పదవి కోసం ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారో.. అలాగే కాంగ్రెస్‌తో కుమ్మకై జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపించారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle