newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-2

07-05-201907-05-2019 08:20:15 IST
Updated On 07-05-2019 08:24:03 ISTUpdated On 07-05-20192019-05-07T02:50:15.574Z07-05-2019 2019-05-07T02:49:36.378Z - 2019-05-07T02:54:03.400Z - 07-05-2019

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

తూర్పుగోదావరి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ మ‌హిళా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వ‌రి, వైసీపీ నుంచి కొత్త అభ్య‌ర్థి ధ‌న‌ల‌క్ష్మీ పోటీ చేశారు. ఇక్క‌డ వీరిద్ద‌రిలో ఒక‌రు గెల‌వ‌డం ఖాయం. రాజ‌మండ్రి సిటీ నుంచి ఎర్ర‌న్నాయుడు కూతురు ఆదిరెడ్డి భ‌వాని, కాకినాడ రూర‌ల్ నుంచి పిల్ల అనంత‌ల‌క్ష్మికి టీడీపీ టిక్కెట్లు ద‌క్కాయి. వీరిద్దరికి విజ‌యావ‌కాశాలు ఉన్నాయి.

క‌ర్నూలు జిల్లాలో టీడీపీ ముగ్గురు మ‌హిళా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల‌ప్రియ‌, ఆలూరులో కోట్ల సుజాత‌మ్మ‌, పాణ్యంలో గౌరు చ‌రిత‌ను ఆ పార్టీ నిల‌బెట్టింది. వీరు వైసీపీతో హోరాహోరీ త‌ల‌ప‌డ్డారు. ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండపాలం నుంచి టీడీపీ త‌ర‌పున అజితారావు పోటీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ల‌క్ష్మీదేవి, ప‌లాస‌లో గౌరు శిరీష‌కు టిక్కెట్లు ద‌క్కాయి. వీరిద్ద‌రికీ విజ‌యావ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి.

విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి నిల‌బ‌డ‌గా వైసీపీ నుంచి భాగ్య‌ల‌క్ష్మీ పోటీ చేశారు. ఇక్క‌డ భాగ్య‌ల‌క్ష్మికి విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

విజ‌య‌న‌గ‌రం నుంచి అశోక‌గ‌జ‌ప‌తిరాజు కూతురు అదితి టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. శృంగ‌వ‌ర‌పుకోటలో టీడీపీ నుంచి ల‌లితాకుమారి పోటీ చేశారు. ఆమె గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. కొవ్వూరులో టీడీపీ నుంచి అనిత‌, వైసీపీ నుంచి వ‌నిత పోటీ చేశారు. ఇక్క‌డ వీరిద్ద‌రిలో ఎవ‌రైనా గెల‌వ‌వ‌చ్చు.

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో వైసీపీ నుంచి ఉషశ్రీచ‌ర‌ణ్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా న‌గ‌రిలో మ‌రోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే రోజా పోటీ చేశారు. ఆమెకు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పెద్దాపురం నుంచి వైసీపీ త‌ర‌పున ఎంపీ తోట న‌ర‌సింహం భార్య తోట వాణి పోటీ చేసి ఉప‌ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. 

గుంటూరు జిల్లాలో వైసీపీ ముగ్గురు మ‌హిళ‌ల‌కు టిక్కెట్లు ఇచ్చింది. ప్ర‌త్తిపాడు నుంచి మాజీ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌, తాడికొండ నుంచి ఉండ‌వ‌ల్లి శ్రీదేవి పోటీ చేశారు. వీరిద్ద‌రూ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

చిలక‌లూరిపేట నుంచి కొత్త అభ్య‌ర్థి అయినా విడ‌ద‌ల ర‌జ‌ని మంత్రి ప‌త్తిపాటి పుల్లారావుకు గ‌ట్టి పోటీ ఇచ్చారు. రెండు పార్టీల్లో క‌లిపి క‌నీసం 20 మందికి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే, గ‌త అసెంబ్లీలో 20 మంది మ‌హిళా ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ సారి కూడా అంత‌కు మించే అవ‌కాశం అయితే క‌నిపించ‌డం లేదు.

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-1 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://www.newssting.in/p/5cd0f07881a0cc05a44b4745

 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   20 minutes ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   27 minutes ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   an hour ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle