newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

‘‘వైసీపీ నేతల కబ్జాలో విశాఖ భూములు’’ దేవినేని ఉమా కామెంట్స్

22-12-201922-12-2019 09:33:48 IST
Updated On 23-12-2019 12:19:10 ISTUpdated On 23-12-20192019-12-22T04:03:48.248Z22-12-2019 2019-12-22T04:03:29.213Z - 2019-12-23T06:49:10.273Z - 23-12-2019

‘‘వైసీపీ నేతల కబ్జాలో విశాఖ భూములు’’ దేవినేని ఉమా కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన రాజకీయ రాద్ధాంతాలకు కారణం అవుతోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మూడురాజధానులేంటని ఇప్పటికే వివిధ రాజకీయపార్టీలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే భీమిలిలో పరిపాలన రాజధాని..ఇక్కడే రాజధాని పెట్టాలని సీఎం నిర్ణయించారని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ ఆలోచన అంటూ ఎంపీ విజయ సాయి రెడ్డి విశాఖలో ప్రకటించారు. దీనిపై టీడీపీ ఘాటైన విమర్శలు చేస్తోంది. 

మాజీ మంత్రి  దేవినేని ఉమ వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. జి ఎన్ రావు కమిటీ కాదు.. జగన్ మోహన్ కమిటీ అంటూ విమర్శించారు. రైతుల ఆందోళన చూసి జిఎన్ రావు కూడా దొడ్డి దారిన పారిపోయారని, జగన్ పుట్టిన రోజు కానుకగా ప్రజల గుండెల మీద తన్నాడన్నారు.

29 గ్రామాల ప్రజలు రోడ్డు మీద ఉంటే జగన్ పుట్టిన రోజు పండుగలు చేసుకుంటూ కేక్ లు కట్ చేయడం ఏంటని విమర్శించారు. మంత్రులకు బుర్ర ఉందా?? సీఆర్డీఏ యాక్ట్  సరిగ్గా చదువుకోవాలని ఆయన సూచించారు. 

తుళ్లూరులో వరదలు వస్తాయని జి ఎన్ రావు కమిటీ చెప్పడంపై  ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావుకి అసలు బుర్ర ఉందా? అన్నారు. విశాఖలో రాజధాని ప్రకటన రావడానికి ముందే  చాలా భూములు విజయసాయిరెడ్డి కబ్జా చేసాడని, 1000 ఎకరాల ల్యాండ్స్ లో ఫ్లాట్స్ వేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. వందల ఎకరాలు సిరిపురం ఏరియాలో చేతులు మారాయని, లంకెలపాలెం ఏరియాలో దళారీలును పెట్టి వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారన్నారు,

విజయసాయిరెడ్డి ప్రభుత్వం అండతో వాల్తేర్  క్లబ్ ప్రాంతంలో 13 ఎకరాలు కబ్జా చేసాడని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని, విశాఖలో భూ వ్యవహారాలపై సీబీఐ విచారణ కి డిమాండ్ చేస్తే జగన్ సమాధానం చెప్పడంలేదన్నారు. విశాఖలో భూములు ఎవరు కొనుగోలు చేశారో అధికారి ప్రవీణ్ ప్రకాష్ కి తెలుసన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా అమరావతి రాజధానిని కాపాడుకుంటాం అన్నారు దేవినేని ఉమా. 

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   19 minutes ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   42 minutes ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   an hour ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   an hour ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   an hour ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   3 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   3 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   4 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   4 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle