newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

వైసీపీకి గూటికి చేరిన దేవినేని అవినాష్

14-11-201914-11-2019 17:04:26 IST
Updated On 14-11-2019 17:27:51 ISTUpdated On 14-11-20192019-11-14T11:34:26.384Z14-11-2019 2019-11-14T11:34:23.969Z - 2019-11-14T11:57:51.680Z - 14-11-2019

వైసీపీకి గూటికి చేరిన దేవినేని అవినాష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీకి గట్టి షాక్ తగిలింది. గత కొంతకాలంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ చంద్రబాబుకి షాకిచ్చారు. తెలుగుదేశంపార్టీకి, తెలుగుయువత అధ్యక్ష పదవికి అవినాష్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను చంద్రబాబుకి పంపారు. అనంతరం ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. స్వయంగా జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. 

తెలుగుదేశంపార్టీలో కొంతమంది నేతల వల్ల తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్-కొడాలి నానిపై పోటీచేసి ఓడిపోయారు. కొడాలి నాని ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా వున్నారు.  జగన్ చేపడుతున్న నవరత్నాలు, ఇతర సంక్షేమపథకాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం ఎంతో ఉందన్నారు. 

తన తండ్రి దేవినేని రాజశేఖర్, అభిమానులు వత్తిడితోనే వైసీపీలోకి వచ్చానన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ కష్టపడుతున్నారని, ఒక సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. చంద్రబాబు విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి ఇసుక దీక్ష చేపడుతున్నారు. ఈ సమయంలోనే టీడీపీకి షాకిచ్చారు అవినాష్. ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు అవాక్కయ్యాయి.  అవినాష్ చేరికతో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకి నష్టం తప్పదని అంటున్నారు.

గత కొంతకాలంగా అవినాష్ పార్టీ మారతారనే ప్రచారం సాగింది. ఇంత అకస్మాత్తుగా పార్టీ మారడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle