newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

వైరల్ అవుతున్న విజయసాయిరెడ్డి కామెంట్స్

10-05-201910-05-2019 09:00:05 IST
Updated On 29-06-2019 12:23:07 ISTUpdated On 29-06-20192019-05-10T03:30:05.294Z10-05-2019 2019-05-10T03:29:54.583Z - 2019-06-29T06:53:07.879Z - 29-06-2019

వైరల్ అవుతున్న విజయసాయిరెడ్డి కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీవీ9 సీఈవో రవిప్రకాష్ ఎపిసోడ్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విజయసాయిరెడ్డి ఫేస్ బుక్ లో ఏం ఉందంటే... 

మెరుగైన సమాజం కోసం...కులం గోడలు కూల్చేద్దాం...!

అంటూ మహత్తరమైన ఆదర్శాలను వల్లి వేస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు తాను వల్లించిన ఆదర్శాలను తుంగలో తొక్కేసి కల్లబొల్లి వార్తలతో అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు ఈ పగటి మోసగాడిని చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్జాడు. ఒక పారిశ్రామికవేత్త కూడా సాధించలేని రీతిలో అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. పూర్తి పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

https://www.facebook.com/VijayaSaiReddyOfficial/posts/2291297654418415?__tn__=K-R

రవిప్రకాష్, టీవీ9కి సంబంధించి అనేక అంశాలపై విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు. ఎర్రచందనం దగ్గర్నించి, ఆపరేషన్ గరుడ, శివాజీ వెనుక ఎవరున్నారనే అంశాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. 

Image may contain: one or more people and text

Image may contain: text

Image may contain: text

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle