newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

వైఎస్ వివేకా కేసు: సిట్ ముందు హాజరైన ఆది

12-12-201912-12-2019 15:09:44 IST
2019-12-12T09:39:44.033Z12-12-2019 2019-12-12T09:39:40.052Z - - 11-08-2020

వైఎస్ వివేకా కేసు: సిట్ ముందు హాజరైన ఆది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే బిటెక్ రవి సిట్ ముందు హాజరయ్యారు. గతకొద్ది రోజులుగా కడప డీటీసీలో దాదాపు 160 మందిని సిట్ విచారించి.. వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. కనిపించకుండా పోయినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు గురువారం సిట్ ఎదుట హాజరయ్యారు.

వివేకా కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. 

ఆదినారాయణరెడ్డితో పాటు వివేకానందరెడ్డి  వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.ఈ హత్యకేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బుధవారం స్పష్టం చేసిన ఆదినారాయణరెడ్డి మీడియా తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే.

తన ప్రమేయం తేలితే.. బహిరంగ ఉరికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డిని సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేశారనేది, ఆయన ఇచ్చిన సమాధానం ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. వివేకా హత్య..తదనంతర పరిణామాలపై ఆదిని సిట్ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. 

ఈ ఏడాది మార్చి 15న దారుణ హ‌త్యకు గుర‌య్యారు.  హ‌త్య జ‌రిగిన రోజు నుంచి ఇప్పటి వ‌ర‌కు సిట్ అధికారులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కార‌మే 1300 మందిని విచారించారు.కీల‌క అనుమానితులుగా భావిస్తున్న పరమేష్, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య, ఎర్ర గంగిరెడ్డిల‌ను సిట్ అధికారులను విచారించారు. 

వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ట్విస్ట్‌..!

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle