వైఎస్ బాటలో జగన్... ఇక ప్రజాదర్బార్
13-06-201913-06-2019 09:00:47 IST
Updated On 13-06-2019 09:01:11 ISTUpdated On 13-06-20192019-06-13T03:30:47.251Z13-06-2019 2019-06-13T03:29:40.996Z - 2019-06-13T03:31:11.078Z - 13-06-2019

రాజన్నరాజ్యం తీసుకువస్తా అంటూ జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్వహించిన వివిధ పథకాలు మళ్ళీ తెరమీదకు వస్తున్నాయి.
తండ్రి వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడవాలని నిర్ణయించారు. అప్పట్లో సీఎం వైఎస్ఆర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు పెట్టినట్టుగానే నవ్యాంధ్రలో సీఎం జగన్ అదే రీతిలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

అయితే అప్పుడు సీఎం వైఎస్ఆర్ ప్రజలనుంచి సమస్యలను వినతి పత్రం రూపంలో తీసుకునేవారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడిక్కడే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానంటున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనేందుకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.మొత్తం మీద ఏడాదిలోనే తాను ఉత్తమ సీఎం అనిపించుకుంటానని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు.


‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
9 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
12 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
13 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
13 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
13 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
15 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
15 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
15 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
17 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
18 hours ago
ఇంకా