newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

విశాఖ జనసేన లాంగ్ మార్చ్‌‌లో అపశృతి

03-11-201903-11-2019 19:32:17 IST
2019-11-03T14:02:17.267Z03-11-2019 2019-11-03T14:00:43.796Z - - 24-01-2020

విశాఖ జనసేన లాంగ్ మార్చ్‌‌లో అపశృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇసుక కొరత కారణంగా ఏర్పడిన సంక్షోభంపై జనసేన తన నిరసన వ్యక్తం చేస్తోంది. విశాఖలో ఆదివారం నిర్వహించిన లాంగ్ మార్చ్ లో అపశృతి చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం చెలరేగింది. వేదిక వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లకు విద్యుత్ రావడంతో ఇద్దరు వ్యక్తులకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. 

దీంతో వారికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జనరేటర్‌ను నిలిపివేసి.. విద్యుత్‌ సప్లైను ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ ఆలస్యమయింది. 

ఇదిలా ఉంటే.. అభిమానులు చుట్టుముట్టడంతో మధ్యలో ఉండిపోయారు పవన్ కళ్యాణ్. ఎటూ కదిలే పరిస్ఠితి లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేశారు. దీంతో ఓపెన్ టాప్ జీపులో లాంగ్ మార్చ్ కొనసాగిస్తున్నారు. పవన్ అభిమానుల తాకిడితో భవన నిర్మాణ కార్మికులు కనిపించలేదు.

లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు రోడ్డెక్కారంటే ప్రభుత్వం విఫలమైనట్లే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. విశాఖ లాంగ్ మార్చ్ సభలో మాట్లాడిన పవన్ ఇసుక సమస్యపై ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారని, ప్రభుత్వం వైఫల్యం వలనే ఇలా జరుగుతుందన్నారు.

ఇసుక సంక్షోభం వలన 26 మంది చనిపోయారంటే బాధగా ఉందన్నారు. వైసీపీ నేతలు తనకేం శత్రువులు కాదని, ఇసుక అంటే అభివృద్ధి అని.. అది ఐదు నెలలలో కంటికి కనిపించకుండాపోయిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు. లాంగ్ మార్చ్ లో టీడీపీ తరపున హాజరయ్యారు టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   14 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle