ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

విశాఖ ఉత్తరంలో మ్యాచ్ ఫిక్సింగ్?

23-03-201923-03-2019 08:01:57 IST
2019-03-23T02:31:57.913Z23-03-2019 2019-03-23T02:31:54.841Z - - 19-05-2019

విశాఖ ఉత్తరంలో మ్యాచ్ ఫిక్సింగ్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వాదనను కొట్టి పారేస్తున్నజనసేన, టీడీపీ నేతలు అసలు విషయాన్ని దాచి పెడుతున్నారని కూడా వైసీపీ ప్రచారం చేస్తోంది. మొదటి నుంచీ గంటా శ్రీనివాసరావు మీద ఒంటి కాలితో లేస్తున్న పవన్ కల్యాణ్, ఎన్నికల సమయంలో విశాఖ ఉత్తరం సీటులో తన పార్టీ నుంచి బలహీన అభ్యర్థిని బరిలో దింపారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ.

గంటా శ్రీనివాసరావును మళ్ళీ ఎన్నుకుంటే విశాఖ మొత్తం భూకబ్జాలే అంటూ గతంలో కామెంట్ చేశారు పవన్ కల్యాణ్. విశాఖ ఉత్తరం సీటులో తమ పార్టీ నుంచి వచ్చిన ఓ మహిళా నేతకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని జనసేన అధినేతను ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ అప్పట్లో దాదాపు 60 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన ఈ ఎన్నికల సమయంలో జనసేనలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే గంటా శ్రీనివాసరావుకు బలమైన పోటీ ఉండేదనీ, అలా కాకుండా గంటా శ్రీనివాస్ విజయం కోసమే బలహీన అభ్యర్థిని బరిలో దించారని ఆరోపిస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు గెలిస్తే ఏం జరుగుతుందో ఘాటైన ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఆయన గెలుపు కోసం టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు మీద గట్టిగా పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం లేదనీ, ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనీ... ఇది కూడా టీడీపీ, జనసేన పార్టీల మ్యాచ్ ఫిక్సింగులో భాగమేనని మండిపడుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle