newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

విన్నపాలు వినవలె...

12-02-201912-02-2019 17:33:51 IST
Updated On 12-02-2019 17:20:43 ISTUpdated On 12-02-20192019-02-12T12:03:51.230Z12-02-2019 2019-02-12T11:50:35.411Z - 2019-02-12T11:50:43.174Z - 12-02-2019

విన్నపాలు వినవలె...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతుంటే.. బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఢిల్లీ ఏపీ భవన్లో సోమవారం ధర్మపోరాట దీక్ష చేసిన చంద్రబాబు మంగళవారం రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.

మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారుబీజేపీ నేతల జాతకాలు విప్పితే మళ్లీ తలెత్తుకుని తిరగలేరని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఏపీ సీఎం చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కోవింద్‌కు 18 డిమాండ్లతో కూడిన 17 పేజీల వినతి పత్రం అందచేశారు. 

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన విభజన హామీలు ఏవీ సరిగా అమలు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, రైల్వేజోన్, రెవిన్యూ లోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాలకు సాయం వంటి వాటిలో తగిన న్యాయం చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు... ప్రజా సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు నేతృత్వంలో 11 మంది సభ్యులు రాష్ట్రపతి వద్దకు వెళ్లారు.

తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ధర్మపోరాట దీక్ష విజయవంతం అయిందని, దేశవ్యాప్తంగా 23 పార్టీల నేతలు ఆంధ్రా గొంతుకు సంఘీభావం తెలిపారన్నారు. ఈ దీక్షకు తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   5 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   6 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   10 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   12 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   13 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   13 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   14 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   14 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle