newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

విద్యాదీవెన పథకం కార్డులో మహేష్ బాబు ఫోటో .. అధికారుల నిర్లక్ష్యం

26-02-202026-02-2020 17:15:55 IST
Updated On 26-02-2020 17:15:54 ISTUpdated On 26-02-20202020-02-26T11:45:55.915Z26-02-2020 2020-02-26T11:43:07.186Z - 2020-02-26T11:45:54.229Z - 26-02-2020

విద్యాదీవెన పథకం కార్డులో మహేష్ బాబు ఫోటో .. అధికారుల నిర్లక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యాదీవెన పథకంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో అధికారుల నిర్వాకం కార్డుల రూపంలో బయటపడుతోంది. తప్పుడు తడకలుగా జగనన్న విద్యా దీవెన కార్డులు బయటకు వస్తున్నాయి. లబ్ధిదారుల ఫోటోలకు బదులు సినీ హీరో మహేష్ బాబు ఫోటోలు కనిపిస్తున్నాయంటే పథకంలో ఎన్ని లోపాలు వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అన్ని కార్డులలో సినీహీరో మహేష్ బాబు ఫోటోలు దర్శనం ఇవ్వడం షాకవ్వడం అందరి వంతయింది. ఎమ్మిగనూరులో విద్యా దీవెన పథకం కార్డులో అమ్మాయి ఫోటోకు బదులు సినీహీరో మహేష్ ఫోటో ముద్రితమయింది. ఇక్కడే కాదు పత్తికొండలో అబ్బాయి ఫోటోకి ఫోటో బదులు మళ్ళీ మహేష్ ఫోటో కనిపించడం కలకలం రేపుతోంది. కార్డుల్లో ఫోటోలు తప్పులు ఉండటంపై  విద్యార్థులు షాకవుతున్నారు. అధికారులపై మండిపడుతున్నారు. 

విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. డిగ్రీ చదివే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద కార్డులను కూడా పంపిణీ చేశారు. ఒక కార్డులో మహర్షి సినిమాలోని మహేష్ బాబు ఫోటో రాగా.. ఇంకో కార్డులో వేరే సినిమాలోని ఫోటో ముద్రించి పంపిణీ చేశారు. ఎంతో ఉన్నతాశయాలతో జగన్ విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకంకు సంబంధించిన కీలకమైన కార్డులలో ఇటువంటి తప్పులు దొర్లడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. 

 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle