newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? 2

04-05-201904-05-2019 15:02:35 IST
Updated On 04-05-2019 19:15:51 ISTUpdated On 04-05-20192019-05-04T09:32:35.528Z04-05-2019 2019-05-04T09:32:28.258Z - 2019-05-04T13:45:51.675Z - 04-05-2019

  వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? 2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

ఇటు శ్రీకాళ‌హ‌స్తి సీటు నుంచి టీడీపీ నేత బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి బ‌రిలో దిగారు. ఇక న‌గరి నుంచి వైసీపీ అభ్యర్థిగా రోజాకు పోటీగా  గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ పోటీ చేశారు. ఇక రైల్వే కోడూరు నుంచి టీడీపీ ఎంపీ శివ‌ప్రసాద్ అల్లుడు న‌ర‌సింహ‌ప్రసాద్ బ‌రిలో ఉన్నారు. ఇక రాప్తాడు నుంచి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరాం వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. 

అలాగే తాడిప‌త్రి నుంచి జేసీ ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి అనంత వెంక‌ట రామిరెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. అలాగే కర్నూలు అసెంబ్లీ సీటు నుంచి టీజీ వెంక‌టేష్ కుమారుడు భ‌ర‌త్ వైసీపీ నుంచి హ‌వా ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. అయితే ప‌త్తికొండ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు మాత్రం త‌న విజ‌యం మీద ధీమాగా ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. 

ఇదంతా అసెంబ్లీకి పోటీ చేసిన వార‌సుల ప‌రిస్థితి అయితే, కొంత మంది త‌మ వార‌సుల‌ను పార్లమెంటుకి పంప‌డానికి ఈ ఎన్నిక‌ల బ‌రిలో దింపారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు, నంద‌మూరి బాల‌కృష్ణ రెండో అల్లుడు శ్రీభ‌ర‌త్ విశాఖ ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బ‌రిలో దిగారు. ఇక్కడ ఆయ‌న వైసీపీ, జ‌న‌సేన అభ్యర్థుల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. అలాగే అన‌కాప‌ల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత ఆడారి తుల‌సీరావు కుమారుడు ఆడారి ఆనంద్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంద‌ట‌. 

అటు అమలాపురం ఎంపీ సీటు నుంచి మాజీ లోక్ స‌భ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి కుమారుడు హ‌రీష్ మాధుర్ కూడా వైసీపీ అభ్యర్ధి నుంచి పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. ఇక రాజ‌మండ్రి ఎంపీ సీటు నుంచి త‌న కోడ‌లు రూప‌ను బరిలో దింపిన ముర‌ళీమోహ‌న్ కూడా విజ‌యం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అటు అనంత‌పురం ఎంపీ సీటు నుంచి బ‌రిలో దిగిన టీడీపీ నేత జేసీ దివార్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి, విజ‌యం మీద ధీమాగానే ఉన్నా, జ‌గ‌న్ హ‌వా ఇబ్బంది పెడుతుందేమో అన్న అనుమానం జేసీ వ‌ర్గాన్ని వేధిస్తోంద‌ట‌. మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను బ‌రిలో దింపిన నేత‌లు, వారి భ‌విత‌వ్యం మీద ఓ వైపు భ‌రోసాగానే ఉన్నా, మ‌రోవైపు అనుమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? -1 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

https://www.newssting.in/p/5ccd5a83c6df354872590b03

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   3 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle