newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? -1

04-05-201904-05-2019 15:03:12 IST
Updated On 04-05-2019 19:14:39 ISTUpdated On 04-05-20192019-05-04T09:33:12.715Z04-05-2019 2019-05-04T09:25:23.519Z - 2019-05-04T13:44:39.587Z - 04-05-2019

వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయ వార‌స‌త్వం ఇవ్వడం అంటే అంత సులువైన విష‌యం కాదు. ఎంత పెద్ద నేత అయినా, అవ‌కాశం, అదును, ప‌రిస్థితి అంచ‌నా వేసిన త‌ర్వాతే త‌మ వార‌సుల‌ను రాజ‌కీయాల్లోకి తెస్తారు. ఎందుకంటే మొద‌టిసారి పోటీ చేసి, ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోతే, రాజ‌కీయ భ‌విష్యత్తులో అదొక మ‌చ్చగా మారుతుంది. జ‌నంలో కూడా చుల‌క‌న అవుతారు. ఇప్పుడు ఈ ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ నేత‌లు.

అంద‌రూ సీనియ‌ర్ నేత‌లే అయినా, ప‌రిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానం కొంద‌రి వేధిస్తుంటే, విజ‌యం మీద వినిపిస్తున్న వార్తలతో మ‌రికొంద‌రిలో గుబులు పుట్టిస్తున్నాయ‌ట‌. చాలా మంది సీనియ‌ర్ నేత‌లు త‌మ వార‌సుల‌ను ఈ ఎన్నికల్లో ఎంఎల్ఏ, ఎంపీలుగా గెలిపించి జ‌నంలోకి తేవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జ‌నం ఎటువైపు ఉన్నారు, ఎవ‌రికి ఓటు వేశారో అంచ‌నా వేయ‌లేక పోతున్నార‌ట‌.

శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత గౌతు శ్యాం సుంద‌ర‌శివాజీ ఈ ఎన్నికల్లో త‌న కుమార్తె గౌతు శిరీష‌ను బ‌రిలో దింపారు.ఆమె మీద సీద‌రి అప్పల‌రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఈ ఎన్నిక‌ల్లో త‌న కుమార్తె అతిథి గ‌జ‌ప‌తిరాజును విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు నుంచి బ‌రిలో దింపారు. ఇక్కడ కూడా ఆమె వైసీపీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్నారట‌. 

ఇక రాజ‌మండ్రి అర్బన్ సీటు నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ టీడీపీ అభ్యర్థిగా బ‌రిలో ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లా పెడ‌న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాగిత వెంక‌ట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ అధికార పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.

ఇక విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటు నుంచి టీడీపీ నేత జ‌లీల్ ఖాన్ కుమార్తె ష‌బానా ఖాతూన్ పోటీ చేశారు. అలాగే చీపురుప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున పోటీ చేశారు. (ఇంకా ఉంది)

వారసులు గట్టెక్కుతారా? నిండా మునుగుతారా? 2 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ....

https://www.newssting.in/p/5ccd5c2cc6df354872590b05

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle