newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

వసంత కృ‌ష్ఱ ప్రసాద్ ఎన్నికపై పిటిషన్

26-11-201926-11-2019 15:33:56 IST
2019-11-26T10:03:56.286Z26-11-2019 2019-11-26T10:03:37.093Z - - 11-08-2020

వసంత కృ‌ష్ఱ ప్రసాద్ ఎన్నికపై పిటిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికలు ముగిసి ఆరునెలలు అవుతున్నా.. ఓడిపోయిన నేతలు గెలిచిన ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. వైసీపీకి హైకోర్టు షాకిచ్చింది. కృష్ణా జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో పాటు రిటర్నింగ్ అధికారి తదితరులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈమేరకు వివరణ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఉత్తర్వులు జారీచేశారు. 

ఇంతకుముందు వైసీపీ అభ్యర్దులు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నికల చెల్లదంటూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. రెండునెలల క్రితం గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం జూలై నెలలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ ని సెప్టెంబరులో కోర్టు విచారణకు స్వీకరించింది.

ఎమ్మెల్యే గిరితో పాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేసింది. టీడీపీ ఎమ్మెల్యే మొత్తం ఐదు పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేశారని వైసీపీ నేత ఏసురత్నం ఆరోపించారు. అంతేకాదు 4040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు ఆర్‌వో ధ్రువీకరించారని, గిరిధర్‌రావుతో ఆయన కుమ్మక్కు అయ్యారని ఏసురత్నం తన ఫిర్యాదులో ఆరోపించారు. 

ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడ్‌విట్‌లు సమర్పించారని ఆరోపిస్తూ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామ కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్‌రావు ఈ జాబితాలో ఉండగా వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చేరారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై ఇప్పటికే కేసు నమోదయింది. ఆమె ఎస్సీ కాదంటూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. 

 

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

   7 minutes ago


కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

   16 minutes ago


రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

   20 minutes ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   2 hours ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   3 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle