newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

వర్మ చుట్టూ వివాదం.. హైదరాబాద్‌లో కేసు

15-04-201915-04-2019 08:59:53 IST
Updated On 06-07-2019 13:30:37 ISTUpdated On 06-07-20192019-04-15T03:29:53.056Z15-04-2019 2019-04-15T03:29:46.461Z - 2019-07-06T08:00:37.496Z - 06-07-2019

వర్మ చుట్టూ వివాదం.. హైదరాబాద్‌లో కేసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యం ఏవో వివాదాలు... విమర్శలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నికల ముగిసిన వేళ ఏపీలో మళ్ళీ వర్మ రచ్చరేపారు. రాంగోపాల్‌ వర్మ ఏకంగా ఓ అడుగు ముందుకేశారు. ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘‘చంద్రబాబు కాసేపటిక్రితం వైసీపీలో చేరారు.. ’’అంటూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో రాంగోపాల్ వర్మ గందరగోళం రేపారు. వర్మ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈవార్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. వర్మపై బాచుపల్లిలోని కౌసల్యకాలనీకి చెందిన తెలుగుదేశం అభిమాని దేవీబాబు చౌదరి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Image may contain: 2 people, people smiling

చంద్రబాబు వైసీపీలో చేరారంటూ మార్ఫింగ్‌ ఫొటోలు సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీయార్‌ సినిమాపై న్యాయస్థానంలో కేసు వేసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా చేసింది కూడా తానేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle