newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

వర్మను ఫాలో అవుతున్న విజయసాయిరెడ్డి

22-04-201922-04-2019 13:23:30 IST
Updated On 22-04-2019 17:57:35 ISTUpdated On 22-04-20192019-04-22T07:53:30.003Z22-04-2019 2019-04-22T07:53:04.780Z - 2019-04-22T12:27:35.093Z - 22-04-2019

వర్మను ఫాలో అవుతున్న విజయసాయిరెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయసాయిరెడ్డి.. వైసీపీలో మంచి ఫాలోయింగ్ వున్న వ్యక్తి. వైసీపీ వ్యవహారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఏపీ ఎన్నికల వేళ చంద్రబాబు పాలిట కంట్లో నలుసు, కాళ్ళో ముల్లులా మారిపోయారంటున్నారు.  సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు ఇప్పుడో హాట్ టాపిక్. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాల సందర్భంగా విజయ సాయిరెడ్డి ట్వీట్ టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. టీడీపీ నేతలే విజయసాయిరెడ్డిని మరో రాంగోపాల్ వర్మ అంటున్నారు. చంద్రబాబుకి ఓటమి తప్పదని ఎప్పుడో డిసైడ్ అయిపోయిన వైసీపీ డిజిటల్ మీడియా.. విజయసాయిరెడ్డి ట్వీట్లకు మంచి ప్రచారం కల్పిస్తున్నాయి.

తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబుకి అధికార దాహం, కుర్చీమీద వ్యామోహం ఎక్కువైందని అంటూ.. ఒక ట్వీట్ చేశారు. ‘‘బాబు మానసిక స్థితి గురించి ఆందోళన చెందిన ఆయన సన్నిహితులు ఒక క్రియేటివ్ దర్శకుడి సాయం కోరారట. మే 23 తర్వాత కుర్చీ వదలడు కాబట్టి ఒక స్టూడియోలో సెక్రటేరియట్ సెట్టింగ్ వేసి ఇంకా తానే సీఎం అనే భ్రమలో ఉంచాలని చెప్పారట. డమ్మీ సెక్రటేరియట్, చుట్టూ ఉండే క్యారెక్టర్స్ ఎంపిక మొదలైంది’ అంటూ విజయ సాయి ట్వీట్ చేశారు. 

ఈమధ్యకాలంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి ట్వీట్లను పరిశీలిస్తే వర్మను ఫాలోఅవుతున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఒక్క వర్మనే భరించలేకపోతున్నాం.. మళ్ళీ ఇదేం గోలరా బాబూ అంటూ చంద్రబాబు అనుచరులు,టీడీపీ అభిమానులు తెగ ఫీలయిపోతున్నారట. 

Image may contain: 1 person, smiling, text

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   11 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle