newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

వరద ప్రాంతాల్లో బాబు టూర్.. వైసీపీ విమర్శలపై ఆయన వైఖరేంటి?

20-08-201920-08-2019 08:17:47 IST
Updated On 20-08-2019 08:23:37 ISTUpdated On 20-08-20192019-08-20T02:47:47.091Z20-08-2019 2019-08-20T02:47:22.320Z - 2019-08-20T02:53:37.743Z - 20-08-2019

వరద ప్రాంతాల్లో బాబు టూర్.. వైసీపీ విమర్శలపై ఆయన వైఖరేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో వరదకు మించిన కీలకాంశం కృష్ణానదీ పరివాహక ప్రాంతం, కరకట్ట వద్ద వరదల వల్ల అనేక నివాసాలు నీటమునిగాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో వరద నీరు ప్రవేశించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీచేయాలని రెవిన్యూ శాఖ కూడా నోటీసులు జారీచేసింది.  మంగళవారం కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. 

వైసీపీ నేతలు కూడా చంద్రబాబు వరదలకు భయపడి హైదరాబాద్ పారిపోయారని విమర్శలు చేశారు. దీంతో, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన చంద్రబాబునాయుడు విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలలోని వరద బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. 

పడవలు కోల్పోయిన మత్స్యకారులను చంద్రబాబు ఓదార్చనున్నారు. భోజనానంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి బయల్దేరి గీతానగర్‌ కరకట్ట దగ్గర నిర్మించిన భూపేష్‌ నగర్ గోడను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి కరకట్ట మీదుగా పెనమలూరు, పెదపులిపాక, కాసరనేనివారిపాలెం గ్రామాల్లో వరద తీవ్రతను పరిశీలిస్తారు. కరకట్ట నుంచి బయలుదేరి 3 గంటలకు తోట్లవల్లూరు మీదుగా పామర్రు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బయల్దేరి 4 గంటలకు శ్రీకాకుళం వెళతారు. 

సాయంత్రం పాపవినాశనం, వెలువోటి, నిమ్మగడ్డ, 5 గం.కు నడకుదురు, రాముడిపాలెం, కె.కొత్తపాలెం, మోపిదేవి, పులిగడ్డలో పర్యటిస్తారు. సాయంత్రం 6 గం.కు ఆయన పర్యటన ముగుస్తుంది. ఆయన నివాసంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

గవర్నర్‌కి చేరిన వరద పంచాయితీ

బాబుని వదలని వరద బొమ్మాళి.. రెవిన్యూశాఖ నోటీసులు

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   5 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   6 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   6 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   7 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   8 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   9 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   10 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   11 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   12 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle