newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

లోటస్ పాండ్ టు అమరావతి@జగన్

15-05-201915-05-2019 08:04:21 IST
Updated On 28-06-2019 11:32:39 ISTUpdated On 28-06-20192019-05-15T02:34:21.276Z15-05-2019 2019-05-15T02:27:06.515Z - 2019-06-28T06:02:39.638Z - 28-06-2019

 లోటస్ పాండ్ టు అమరావతి@జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర శానససభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని జగన్ పూర్తి విశ్వాసంతో ఉండడం వల్లనే కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ నివాసం ఏర్పాటుచేసుకున్నారు జగన్. పార్టీ కార్యకలాపాలు కూడా విజయవాడనుంచే జరగనున్నాయి. 

ఈసారి ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రానున్నాయని, ఫలితాలపై పూర్తి విశ్వాసంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమరావతికి తరలిపోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలిస్తున్నారు.

దీనివల్ల కొన్ని నిర్ణయాలు సత్వరం తీసుకోవడానికి వీలు కలుగుతుందంటున్నారు. దీంతో లోటస్ పాండ్ లోని పార్టీ సామగ్రిని అమరావతికి తరలించడం ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ నుంచి వైసిపి కేంద్ర కార్యాలయం అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. జగన్ మాత్రం 22వ తేదీన ఉండవల్లి వెళ్తారు. ఆయన 22వ తేదీన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

అంతేకాదు మే 23వ తేదీకి జగన్ కుటుంబానికి ఎంతో బలమయిన సంబంధం ఉంది. ఈరోజే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి చనిపోయారు. ఆరోజు వర్థంతి తాతకు నివాళులర్పించనున్నారు జగన్.

గతంలో తన తండ్రి వైఎస్ తాతకు సీఎం పదవిని బహుమతిగా ఇచ్చారని, ఇప్పుడు తాను కూడా తాతకు సీఎం పదవిని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన అనుకున్నట్టుగా మే 23వ తేదీన ఫలితాలు అనుకూలంగా వస్తే మాత్రం ఆ రోజు వైఎస్ కుటుంబానికి మరచిపోలేని రోజవుతుంది. 

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle