newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

లోకేష్ ఛాంబర్ వద్దు బాబోయ్!

15-06-201915-06-2019 08:18:10 IST
Updated On 22-06-2019 15:18:13 ISTUpdated On 22-06-20192019-06-15T02:48:10.505Z15-06-2019 2019-06-15T02:48:07.873Z - 2019-06-22T09:48:13.746Z - 22-06-2019

లోకేష్ ఛాంబర్ వద్దు బాబోయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రులు తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. గతంలో చంద్రబాబుహయాంలో ఆయన తనయుడు లోకేశ్‌ మంత్రిగా వ్యవహరించిన ఛాంబర్‌ను తీసుకోవడానికి అనేక మంది మంత్రులు నిరాకరించారు.

పంచాయతీరాజ్, మైనింగ్ శాఖలను దక్కించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు కేటాయించిన లోకేష్ ఛాంబర్ ను కాదని మరో ఛాంబర్‌ను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా లోకే వ్యవహరించిన సంగతి తెలిసిందే.

లోకేశ్‌కు కేటాయించిన ఛాంబర్‌ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరాకరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. లోకేశ్ ఛాంబర్ ఎంతో విశాలంగా, అత్యాధునికంగా ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం ఈ ఛాంబర్‌పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే ఈ ఛాంబర్ వాస్తు సరిగ్గా లేదని... అందుకే ఆయన ఈ ఛాంబర్‌ను వదులుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఈ ఛాంబర్‌కు వాస్తు మార్పులు చేయించడం కంటే... మరో ఛాంబర్‌ను ఎంచుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఆయన మరో ఛాంబర్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన మిగతా ఛాంబర్లు కూడా నిరాదరణకు గురవుతున్నాయి. 25 మంది మంత్రులకు సచివాలయంలోని 2, 3, 4, 5 బ్లాకుల్లో ఛాంబర్లను ఇచ్చారు. మొత్తం మీద ఓటమి పాలైన లోకేష్ ఛాంబర్ అంటే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో ముగ్గురు మంత్రులు లోకేష్ ఛాంబర్ వైపు అడుగులు వేయడానికి నిరాకరించారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న చిన్నబాబు ఛాంబర్ ను ఎవరికి కేటాయించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   an hour ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   3 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   11 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle