newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

లగడపాటి ఎగ్జిట్ పోల్స్...టీడీపీకి మళ్ళీ పట్టం

19-05-201919-05-2019 19:06:21 IST
Updated On 27-06-2019 14:50:09 ISTUpdated On 27-06-20192019-05-19T13:36:21.547Z19-05-2019 2019-05-19T13:35:39.209Z - 2019-06-27T09:20:09.496Z - 27-06-2019

లగడపాటి ఎగ్జిట్ పోల్స్...టీడీపీకి మళ్ళీ పట్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన వ్యక్తిగతమైన అంచనాలు శనివారం వెల్లడించినా, ఆ సంస్థ శాస్త్రీయంగా జరిపిన సర్వే వివరాలను తిరుపతి వేదికగా ఆదివారం ప్రకటించారు. తెలంగాణలో  లోక్ సభ ఫలితాలు 14-16 స్థానాలు, కాంగ్రెస్ 0-2 బీజేపీ 0-1, ఎంఐఎం-1 స్థానం రావచ్చని లగడపాటి అంచనా వేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించారు. చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారు. ప్రజలు మళ్ళీ అభివృద్ధికి అవకాశం ఇస్తారని మరోసారి అవకాశం ఇస్తారని తేలింది. వైసీపీకి రెండవ స్థానం. జనసేనకు మూడో స్థానం లభిస్తుందన్నారు లగడపాటి. టీడీపీకి 100 సీట్లు రావచ్చు. వందకు అటు ఇటు పది సీట్లు తేడా రావచ్చు. నాడి పసిగట్టలేకపోయాం.

వైసీపీకి 72 సీట్లు 7అటు ఇటుగా రావచ్చు. ఇతరులకు 3సీట్లు రావచ్చు. 2 సీట్లు అటు ఇటుగా రావచ్చని సర్వే వివరాలు వెల్లడించారు. టీడీపీకి 43 శాతం ఓట్లు, వైసీపీకి 41 శాతం ఉండవచ్చు. జనసేనకు 11 శాతం రావచ్చు. లోక్ సభ విషయానికి వస్తే ఏపీలో టీడీపీకి 15+ సీట్లు రావచ్చు. వైసీపీకి 10 +అటు ఇటుగా రావచ్చు. ఇతరులకు 1 సీటు రావచ్చు. రాకపోవచ్చు. కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ సర్వే చేశామన్నారు. 

 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   15 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   16 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   17 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   17 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   18 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   18 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   18 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle