newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

లక్ష్మీ పార్వ‌తిని వైసీపీ విస్మ‌రించిందా..?

22-09-201922-09-2019 09:13:56 IST
Updated On 22-09-2019 09:13:54 ISTUpdated On 22-09-20192019-09-22T03:43:56.743Z22-09-2019 2019-09-22T03:43:46.994Z - 2019-09-22T03:43:54.823Z - 22-09-2019

లక్ష్మీ పార్వ‌తిని వైసీపీ విస్మ‌రించిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై వైసీపీ మ‌హిళా కీల‌క నాయ‌కురాలు ల‌క్ష్మీ పార్వ‌తి అల‌క‌బూనారంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. నాడు పార్టీ కోసం ఎంతో స్వ‌చ్ఛందంగా స‌మ‌యం వెచ్చించి కృషి చేసినా ప్ర‌భుత్వంలో త‌న‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌లేద‌నే ఫీలింగ్ ఆమెను బాధ‌కు గురి చేస్తోంద‌ట‌.

మ‌రోప‌క్క‌, త‌న‌కంటే వ‌య‌సుప‌రంగాను, రాజ‌కీయాల్లో అనుభ‌వం ప‌రంగా చిన్న‌వారైన ఆర్‌కే రోజా, వాసిరెడ్డి ప‌ద్మ వంటి మ‌హిళా నాయ‌కుల‌కు జ‌గ‌న్‌ కీల‌క‌ ప‌ద‌వులు కేటాయించి పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డిన త‌న‌ను విస్మ‌రిస్తున్నార‌నే భావ‌న‌లో ల‌క్ష్మీ పార్వ‌తి ఉన్న‌ట్టు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల ముందు పార్టీ గెలుపు కోసం చిత్త‌శుద్ధితో కృషి చేసిన వారంద‌రికీ సీఎం జ‌గ‌న్ ఏదోర‌క‌మైన కీల‌క ప‌ద‌వులు కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు పార్టీలోకి వ‌చ్చిన వారికి కాకుండా క‌ష్ట‌కాలంలో త‌న పార్టీలో ఉన్న నేత‌ల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే టాక్ ఈ పార్టీ శ్రేణుల్లోనూ ఉంది.

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో అనేక సంవ‌త్స‌రాల నుంచి కొన‌సాగ‌డ‌మే కాకుండా మిగ‌తా నాయ‌కుల‌కు ఏ మాత్రం తీసిపోకుండా చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డంలో దూకుడు ప్ర‌ద‌ర్శించిన ల‌క్ష్మీపార్వ‌తిని సీఎం జ‌గ‌న్ అంతగా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌డంలో ముందుండే ల‌క్ష్మీ పార్వ‌తి ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయంగా ఆమె సైలెంట్ అయిపోవ‌డం వెనుక కార‌ణ‌మేంట‌నే అంశం ప్ర‌స్తుతం ఏపీ రాజకీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోడెల ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో మిగ‌తా నేత‌లంతా చంద్రబాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా ల‌క్ష్మీ పార్వ‌తి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  అయితే లక్ష్మీ పార్వ‌తి వైసీపీలో సైలెంట్ అయిపోవ‌డానికి అస‌లు కార‌ణం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తీరుపై ఉన్న అసంతృప్తేన‌ని రాకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్‌పై ఉన్న అసంతృప్తి కార‌ణంగానే గ‌త కొంత కాలంగా వైసీపీ త‌రుపున ల‌క్ష్మీపార్వ‌తి పెద్ద‌గా మాట్లాడ‌టం లేద‌ని తెలుస్తుంది. మొత్తానికి వైసీపీలో మౌనంగా ఉంటున్న ల‌క్ష్మీ పార్వ‌తి వైసీపీ త‌రుపున త‌న వాయిస్‌ను మ‌ళ్లీ ఎప్పుడు వినిపిస్తార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. మ‌రోవైపు నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం మొద‌లైన నేప‌థ్యంలో ల‌క్ష్మీ పార్వ‌తికి ఏదో ఒక ప‌ద‌వి ఆమెకు ద‌క్క‌కుండా పోతుందా..? అన్న చ‌ర్చ పార్టీలో సాగుతోంది. 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   19 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   21 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   21 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   a day ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   a day ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   a day ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle