newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

26-02-202026-02-2020 16:36:59 IST
Updated On 26-02-2020 16:50:36 ISTUpdated On 26-02-20202020-02-26T11:06:59.409Z26-02-2020 2020-02-26T11:06:56.146Z - 2020-02-26T11:20:36.285Z - 26-02-2020

రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధానుల తరలింపు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, రాజధానిలో భూముల కేటాయింపు పై జారీ చేసిన 107 జీవోను సవాలు చేస్తూ వేసిన అన్ని పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశాలకు సంబంధించి వేసిన పిటిషన్లను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ విచారణ రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. 

రాజధాని తరలింపులకు కమిటీలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదించారు. ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న స్థలం నుంచి గచ్చిబౌలి కి షిఫ్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2015లో తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు పిటిషనర్ తరపు న్యాయవాది అంబటి సుధాకర్, పొన్నెగంటి మల్లిఖార్జున రావు. 

హైకోర్టుని షిఫ్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ లో వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది. హైకోర్టు నిర్మాణం ఆపవద్దని, హైకోర్టు గురించి పిటిషన్లను ఒక బ్యాచ్ గా, కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లు ఒక బ్యాచ్ గా వాదనలు వింటామని త్రిసభ్య ధర్మసనం పేర్కొంది. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణ మధ్యాహ్నం తర్వాత కొనసాగించింది.

రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సీఆర్డీఏ రద్దు,మూడు రాజధానుల బిల్లు, కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్లపై విచారణను వచ్చేనెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కర్నూలుకు హై కోర్టు తరలింపుపై హై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం విచారణను మార్చి17కి వాయిదా వేసింది.

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle