newssting
BITING NEWS :
* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

రగిలిన విద్యుత్ ఉద్యోగుల విభజన చిచ్చు

17-10-201917-10-2019 15:13:58 IST
Updated On 17-10-2019 16:33:20 ISTUpdated On 17-10-20192019-10-17T09:43:58.899Z17-10-2019 2019-10-17T09:43:55.163Z - 2019-10-17T11:03:20.283Z - 17-10-2019

రగిలిన విద్యుత్ ఉద్యోగుల విభజన చిచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇటీవల ధర్మాధికారి ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ ఉద్యోగులు రగిలిపోతున్నారు. తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉద్యోగుల కేటాయింపు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ బుధవారం విజయవాడలో విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ ఇంజనీర్‌కి వినతిపత్రం అందచేశారు.

ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను తక్షణమే తెలంగాణ నుంచి బదిలీ చేయాలని తెలంగాణలో గత కొంత కాలంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులోనూ విచారణ కొనసాగుతోంది. మధ్యే మార్గంగా ఉద్యోగుల అబిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నియమించిన ధర్మాధికారి కొందరు అధికారులను బదిలీ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.

ఇది ఇలా ఉండగా, లేబర్ యాక్ట్ ప్రకారం నిబంధనలు అమలు చేయాలని ఉద్యోగులకు ఐఆర్‌ ని తక్షణమే ప్రకటించి అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళనలు సాగిస్తున్నారు. అక్టోబర్ 21లోపు తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల 23న వరంగల్‌ సభలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి ఆల్టిమేటమ్ ఇచ్చారు.

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   an hour ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   3 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   3 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   3 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   4 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   4 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   4 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle