newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

యాక్టర్ కావాలా... లోకల్ హీరో కావాలా?

08-04-201908-04-2019 08:59:20 IST
2019-04-08T03:29:20.684Z08-04-2019 2019-04-08T03:29:12.626Z - - 21-11-2019

యాక్టర్ కావాలా... లోకల్ హీరో కావాలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గాజువాక రేసు రసవత్తరంగా సాగుతోంది. జగన్ లోకల్ సెంటిమెంట్ రాజేస్తున్నారు. "గాజువాకలో పోటీ ఓ యాక్టర్‌కు ... లోకల్ హీరోకు మధ్య జరుగుతోంది. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. తొమ్మిదిఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం.. ప్రతి ధర్నా చేశాడు.. ప్రతి నిరాహార దీక్ష చేశాడు. ప్రతిసారి మీకు అండగా ఉన్నాడు.

మీ కోసం కేసులు పెట్టించుకున్నాడు. ఈ మనిషిని లోకల్ హీరో అంటాం.. కానీ మరోవైపు యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన నామినేషన్ సందర్భంగానే తెలుగుదేశం జెండాలు కనిపిస్తాయి. నాలుగేళ్లు టీడీపీతో కాపురం చేసి ఎన్నికలకు ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు. జగన్ అనే నేను చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. 22 కేసులు పెట్టారు. కానీ ఇదే యాక్టర్ పవన్ కల్యాణ్ ఏడాది నుంచి బిల్డప్ఇస్తూ ఉంటుంటే.. ఒక్క కేసైనా పెట్టారా?" ఇవీ వైసీపీ అధినేత జగన్ డైలాగ్‌లు. 

పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక నడిబొడ్డులో నిలబడి జగన్ నేరుగా అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.  ఓ వైపు నేల కనిపించనంత భారీ జనసందోహం, మరోవైపు జగన్ అడిగిన ప్రశ్నలు గాజువాకలో చర్చను రేకెత్తించాయి. ఇప్పటిదాకా భీమవరంలో కాస్త అటు ఇటు అయినా గాజువాకలో మాత్రం గెలుపు పక్కా అనుకున్న పవన్ శిబిరం.. జగన్ సభకు వచ్చిన జనాన్ని చూసి ఢీలా పడిపోయిందట. యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలుపొందినా ఓటర్లు తాజా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొనే ఓటు వేస్తారనేది ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రక్రియను గమనిస్తే తెలిసే అంశం. 

సొంత ఊరు పాలకొల్లులోనే మెగాస్టార్ చిరంజీవి ఘోరంగా ఓడిపోయారు. అదే పద్ధతిలో పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్తగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే పవన్ ఫ్యాన్స్ మంచి ఊపుతో ఉన్నందున రెండు చోట్లా గెలుస్తారన్న అభిప్రాయం మొన్నమొన్నటిదాకా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం జగన్ ఫీవర్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో చూసినా జనం నోళ్లలో చూసిన జగన్ జపమే కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో పవన్ ఫ్యాన్స్.. ఫ్యాను గాలిని ఆపి తమ నాయకుడిని గట్టెక్కిస్తారా లేదా అనేది చూడాలి

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle