newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత రాజ‌కీయాల‌కు గుడ్ బై..?

31-10-201931-10-2019 16:03:55 IST
2019-10-31T10:33:55.443Z31-10-2019 2019-10-31T10:33:53.493Z - - 20-02-2020

మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత రాజ‌కీయాల‌కు గుడ్ బై..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కురుపాం సంస్థానాదీశుడు వైరిచ‌ర్ల కిశోర్ చంద్ర‌దేవ్..  కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉన్న ఆయ‌న ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. ఈయ‌న ఎన్నిక‌ల‌య్యాక‌ పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌రన్న‌టువంటి టాక్ కురుపాం ప్ర‌జ‌ల్లో ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో మాత్రం నిత్యం క‌నిపిస్తార‌న్ని వారు చెప్పుకొస్తున్న మాట‌.

ఎన్నికల సీజ‌న్‌లో మాత్ర‌మే క‌నిపించే వైరిచ‌ర్ల కిశోర్ చంద్ర‌దేవ్ ఎన్నిక‌ల సీజన్‌లో గెలిచినా.. ఓడినా ఆయ‌న తీరు మాత్రం మార‌దని, అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సంస్థానాదీశుడు క‌వ‌డ‌మేన‌ని స‌మాచారం. కాగా, 2014 ఎన్నిక‌ల్లో క‌నిపించిన ఆయ‌న మ‌ళ్లీ మొన్న‌టి ఎన్నిక‌ల్లో త‌ళుక్కున మెరిశారు.

అంత‌కు ముందు ఐదేళ్లు ఢిల్లీకే ప‌రిమిత‌మైన కిశోర్ చంద్ర‌దేవ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు మ‌ళ్లీ త‌న సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టారు. అరకు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అంతే మ‌ళ్లీ మాయ‌మైపోయారు.

ఎన్నిక‌ల సీజ‌న్‌లో మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గాడే కిశోర్‌ను అంద‌రూ ముద్దుగా సీజ‌న‌ల్ లీడ‌ర్‌గా పిలుచుకుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కురుపాం రావ‌డం.. ఎన్నిక‌ల త‌రువాత మ‌ళ్లీ మాయ‌మ‌వ‌డం కిశోర్‌కు కొత్త కాదు.. ప‌ద‌విలో ఉంటే అప్పుడ‌ప్పుడైనా కురుపాం వ‌చ్చేవారు.

గ‌త ఐదేళ్ల‌కుపైగా ప‌ద‌వి లేక‌పోవ‌డంతో ఢిల్లీ దాటి రావ‌డం మానేశారు. ప్ర‌జ‌ల్లో ఉండాల్సిన నాయ‌కుడు ఇలా మెరుపులా త‌ళుక్కున మెరిసి మాయ‌మ‌వుతుండ‌టంతో ఇక పాలిటిక్స్ నుంచి రెస్ట్ తీసుకుంటారేమోన‌న్న టాక్ వినిపిస్తోంది.

ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు అలంక‌రించిన ఆయ‌న స్థానికంగా అభివృద్ధిపై దృష్టిపెట్ట‌ర‌నే క్వాలిఫి కేష‌న్ కూడా ఉంది. ఎప్పుడోకానీ.. కురుపాం కోట‌కు రారు. వ‌చ్చినా కోట‌కే ప‌రిమిత‌మ‌వుతార‌న్న అప‌వాదూ ఉందాయే. అందుకే ఆయ‌న‌పై జ‌నాల్లో నమ్మ‌కం పోయిందంటున్నారు. ఇప్పుడు క‌నిపించ‌కుండా పోవ‌డంతో ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పేస్తార‌ని అనుకుంటున్నారు. 

 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle