newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ముస్లిం ఓట్లు ఎవరికి? పార్టీల పరేషాన్

18-04-201918-04-2019 08:51:09 IST
2019-04-18T03:21:09.857Z18-04-2019 2019-04-18T03:20:58.257Z - - 21-11-2019

ముస్లిం ఓట్లు ఎవరికి? పార్టీల పరేషాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నిక‌ల్లో ముస్లింలు ఎవ‌రికి ఓటేశారు? అన్న దానిపై టీడీపీ, వైసీపీ పార్టీల నేత‌లు టెన్షన్ ప‌డుతున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వైపు మొగ్గు చూపిన ముస్లింలు, ఈసారి వైసీపీతో పాటు జ‌న‌సేన వైపు కొద్ది శాతం మ‌ళ్లిన‌ట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు పార్టీల నేత‌లు. పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించిన టీడీపీ, వైసీపీ పెద్దలు, జ‌న‌సేన ఓట్ల చీలిక‌తో ఎవ‌రికి ఎస‌రు వ‌స్తుందో అర్థం కావ‌డం లేద‌ని చెబుతున్నార‌ట‌.

రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ ముస్లిం ఓటర్లు గణనీయంగానే ఉన్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థుల గెలుపు, ఓట‌ముల‌ను నిర్ణయించే స్థాయిలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీ గుడ్ బై కొట్టిన త‌ర్వాత ముస్లింలు త‌మ‌వైపు ఉన్నార‌ని టీడీపీ భావిస్తోంది. ఇక షాదీ ముబార‌క్ ప‌థ‌కం ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌ల్సొచ్చే అంశంగా చెప్పుకుంటోంది. అయితే టీడీపీ పాల‌న‌లో ముస్లింల‌కు ఒరిగింది ఏమీ లేద‌నీ, ఉద్యోగాలు అడిగిన ముస్లిం యువ‌కుల‌పై దేశ‌ద్రోహం కేసులు పెట్టించిన చంద్రబాబు మీద ఆ వ‌ర్గం గుర్రుగా ఉంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. 

ఇక ముస్లిం మ‌త పెద్దలు, ఉలేమాలు నేరుగా వైసీపీకి మ‌ద్దతు ప‌లికిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ జ‌న‌సేన కొంత శాతం ఓట్లు చీలిక తేచ్చింద‌ని స్వయానా వైసీపీ నేత‌లే ఒప్పుకుంటున్నార‌ట‌. ప‌లుచోట్ల ముస్లింల‌కు టిక్కెట్లు కేటాయించ‌డంతో ఆ వ‌ర్గం జ‌న‌సేన‌కు కొద్దోగొప్పో ఓట్లను తీసుకెళ్లింద‌ని అంచ‌నా వేస్తున్నారు వైసీపీ నేత‌లు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లోని 10 నియోజ‌క‌వ‌ర్గాలు, నెల్లూరు, గుంటూరు,కృష్ణా జిల్లాల్లోని ముస్లింల ఓట్లలో ఈ చీలిక క‌నిపించింద‌ని టీడీపీ, వైసీపీ పెద్దలు ఒప్పుకుంటున్నార‌ట‌. అయితే త‌మ అభ్యర్ధులు విజ‌యావ‌కాశాల మీద ఇది ప్రభావం చూపించే స్థాయిలో లేదంటూనే, కాపు ఓట్ బ్యాంక్ కూడా తోడైతే ఇబ్బందిక‌ర అంశంగా భావిస్తున్నారు. 

అటు జ‌న‌సేన పార్టీ కూడా దాదాపు 20 నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీకి పోటీగా త‌మ‌కు ముస్లింల ఓట్లు ప‌డ్డాయ‌ని అంటున్నారు. దీంతో ఏ మేర‌కు ఓట్లు చీలాయి అన్నదే ఇప్పుడు వైసీపీ అభ్యర్ధుల‌ను టెన్షన్ పెడుతోంద‌ట‌. అందుకే పోలింగ్ బూత్, వార్డుల వారీగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటు మొగ్గు చూపిందో ఆరా తీస్తున్నార‌ట‌. 

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle