ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

మా బాలయ్య మంచోడు... భార్య కామెంట్స్

09-04-201909-04-2019 08:12:56 IST
2019-04-09T02:42:56.025Z09-04-2019 2019-04-09T02:42:53.221Z - - 19-05-2019

మా బాలయ్య మంచోడు... భార్య కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం చేసినా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందూపురంలో టీడీపీ కార్యకర్తని, మీడియా ప్రతినిధి పట్ల ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. తాజాగా విజయనగరంలోని చీపురుపల్లిలో కార్యకర్తను పరిగెత్తించి కొట్టాడు. ఈ ఘటనపై బాలయ్య భార్య వసుంధర స్పందించారు. పైగా తన శ్రీవారిని ఆమె సమర్థించారు. ‘‘మా ఆయన ఎప్పుడూ అంతే.. తన అభిమానులతో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు’’ అని సీరియస్ సంఘటనలను తేలిగ్గా తీసిపారేశారు వసుంధర.

ఫ్యాన్స్ శృతిమించి వ్యవహరించినా.. తప్పుగా ప్రవర్తించినా ఆయనకు వెంటనే కోపం వచ్చేస్తుందంటున్నారు. క్రమశిక్షణతో లేకపోతే ఆవేశం ఆపుకోలేరని, కోపం వస్తుందని చెబుతున్నారు. ఆయన తిట్టేది, కొట్టేది అభిమానులు, కార్యకర్తలపై ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు వసుంధర. అభిమానులతో ఉన్న చనువు.. నా వాళ్లు అనే భావనతోను బాలయ్య అలా వ్యవహరిస్తుంటారని.. ఇది పెద్ద విషయం కాదన్నారు.

బాలయ్య ఏమన్నా అన్నా.. కొట్టినా ఫ్యాన్స్‌కూడా ఏమీ అనుకోరని సమర్ధించుకున్నారు వసుంధర. మా ఆయనంటే పడనివాళ్లు మాత్రమే దీన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఆమె ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇది పెద్ద విషయం కాదన్నారు. ఆ మాట ఆయన అభిమానులకు అలవాటేనని అన్నారు వసుంధర. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle