newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్, మార్చి 23 నుంచి పదోతరగతి పరీక్షలు

27-02-202027-02-2020 09:08:00 IST
2020-02-27T03:38:00.813Z27-02-2020 2020-02-27T03:37:48.163Z - - 05-04-2020

మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్, మార్చి 23 నుంచి పదోతరగతి  పరీక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, మార్చి నాలుగవ తేది నుండి  ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్చి నాలుగవ తేది నుండి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం, మార్చి ఐదు నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 23 నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాలో పోలీసు.. పోస్టల్... అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామన్నారు.

పరీక్షలు జరిగే చోట జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. విద్యార్థులు క్రింద కూర్చొని రాసే పరిస్థితి లేకుండా నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పదవ తరగతి పరీక్షలో స్వల్ప మార్పు చేసినందున ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పార్ట్ ఏ పార్ట్ బి లేదు. బిట్ పేపర్లు వుండవన్నారు. 

హాల్‌టికెట్లు ఆన్ లైన్లో bie.ap.gov.in వెబ్‌సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.సెంటర్ తో పాటు సీటింగ్ అరైంజ్మెంట్ ను నో యువర్ సీట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.సెంటర్ లొకేటెడ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంటర్మీడియెట్ గ్రేడింగ్ కాకుండా వారి అప్సల్యూట్ మార్కులను మెమోలో తెలుపుతామన్నారు. ఇంటర్మీడియట్ టీచింగ్ స్టాఫ్ తక్కువైతే నాన్ టీచింగ్ స్టాఫ్ వాడుకుంటామన్నారు. పదవ తరగతి కి విలేజి సెక్రటేరియట్ సిబ్బందిని వాడుకుంటామన్నారు. ఇంటర్మీడియట్, టెంత్ క్లాస్ పరీక్షలు నిర్వహణకు రూం విజయవాడ నుంచి నిర్వహిస్తున్నాం. అక్రమాలు అరికట్టేందుకు వెబ్ కెమెరాల తో నిఘా పెడతాం. పరీక్ష పేపర్లు లీకేజ్ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న పత్రం తయారీలో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి సురేష్ తెలిపారు. 

మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నామని, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావదన్నారు. పరీక్షలు నిర్వహించేచోట నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ పై కూడా చర్యలు తీసుకుంటామని విద్యార్ధులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   13 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   13 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   16 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   17 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   19 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle