newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారు ధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తం

07-01-202007-01-2020 16:12:28 IST
Updated On 07-01-2020 16:47:27 ISTUpdated On 07-01-20202020-01-07T10:42:28.193Z07-01-2020 2020-01-07T10:42:25.601Z - 2020-01-07T11:17:27.576Z - 07-01-2020

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారు ధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిలో రాజధాని మార్పు అంశం వేడిని రాజేస్తోంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

కాజా టోల్‌గేట్‌ దగ్గర ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యేను చుట్టుముట్టి రైతులు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు నినాదాలు చేశారు. ఈసందర్భంలో ఓ రైతుపై ఎమ్మెల్యే గన్ మెన్ చేయి చేసుకోవడంతో మిగిలిన రైతులు ఎమ్మెల్యే కారుపై దాడిచేసినట్టు తెలుస్తోంది. రైతులు-పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కొందరికి గాయాలయ్యాయి.

ఇదిలా ఉంటే. రైతుల ముసుగులో టీడీపీ నేతలు తన కారుపై దాడి చేస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. దాడి చేసింది రైతులు కాదు టీడీపి నాయకులే అని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. జాతీయ రహదారిపై ధర్నా చేశారు రైతులు. 

విప్ పిన్నెల్లి వాహనంపై దాడిని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా తీవ్రంగా ఖండించారు. ఈదాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆమె ఆరోపించారు. రైతులు అందరూ ఆలోచించాలని, అందరికి ముఖ్యమంత్రి న్యాయం చేస్తారన్నారు రోజా. 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle