newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

మళ్ళీ తెరమీదకు జగన్ కేబినెట్

20-05-201920-05-2019 08:23:07 IST
2019-05-20T02:53:07.297Z20-05-2019 2019-05-20T02:50:09.768Z - - 26-06-2019

మళ్ళీ తెరమీదకు జగన్ కేబినెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరో మూడురోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నవేళ తెరమీదకు జగన్ కేబినెట్ అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి పట్టం కట్టడంతో వైసీపీ అభిమానులు జగన్ కేబినెట్ పై ఊహాగానాలకు రెక్కలు తొడుగుతున్నారు.ఈసారి ఎలాగైనా తమదే ప్రభుత్వం అని వైసీపీ నేతలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. 

ప్రచారంలో ఉన్నజగన్ కేబినెట్‌ జాబితా:

ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి

స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు

హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ

భారీ నీటి పారుదల : కొడాలి నాని

మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి

స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనిత

పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్

వైద్యఆరోగ్యశాఖ : అవంతి శ్రీనివాస్

విద్యాశాఖ : కురసాల కన్నబాబు

బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం

అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి

న్యాయ శాఖ : వై. విశ్వేశ్వర రెడ్డి

దేవాదాయ : కోన రఘుపతి

పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి

ఐటీ : మోపిదేవి వెంకటరమణ

విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా

మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్

కార్మిక, రవాణా : ఆళ్ళ నాని

సాంఘిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి

వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణా రెడ్డి

మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్

టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్

గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి

పరిశ్రమలు : కాకాని గోవర్ధన్ రెడ్డి

అయితే ఈ కేబినెట్ వార్తలపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. తమకు మళ్ళీ జనం పట్టకడతారని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని పలు సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ తదితర సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle