newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్

08-06-201908-06-2019 16:19:00 IST
Updated On 24-06-2019 14:11:08 ISTUpdated On 24-06-20192019-06-08T10:49:00.610Z08-06-2019 2019-06-08T10:48:58.418Z - 2019-06-24T08:41:08.257Z - 24-06-2019

మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రులకు శాఖలు కేటాయించారు. తన తండ్రి వైఎస్ బాటలోనే జగన్ మహిళకు హోంమంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. మేకతోటి సుచరితకు హోంశాఖ ఇచ్చారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు

మేకపాటి గౌతమ్ రెడ్డి  పరిశ్రమలు వాణిజ్యం

బాలినేని శ్రీనివాసరెడ్డి అటవీ శాఖ

బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థికశాఖ, శాసనసభ వ్యవహరాలు

ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ

బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ

ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు

పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ

అవంతి శ్రీనివాస్ పర్యాటక శాఖ

ఆళ్ల నాని వైద్య,ఆరోగ్యశాఖ

చెరుకువాడ రఘునాథరాజు గృహనిర్మాణశాఖ

కురసాల కన్నబాబు వ్యవసాయం

కొడాలి నాని పౌరసరఫరాలు

పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ

తానేటి వనిత మహిళా సంక్షేమం

పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమశాఖ

అంజద్ బాషా మైనార్టీ సంక్షేమశాఖ

వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ

పేర్ని నాని రవాణా, సమాచారశాఖ

మేకతోటి సుచరిత హోంశాఖ

మోపిదేవి వెంకటరమణ మత్స్య, మార్కెటింగ్

నారాయణస్వామి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు

గుమ్మన జయరాం కార్మిక, ఉపాధి కల్పన

శంకర్ నారాయణ బీసీ సంక్షేమం

అనిల్ కుమార్ యాదవ్ సాగునీటి పారుదల

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle