newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

20-12-201920-12-2019 13:18:20 IST
2019-12-20T07:48:20.981Z20-12-2019 2019-12-20T07:48:19.006Z - - 11-08-2020

మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి పెద్దిరెడ్డి రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న 33  మూడు వేల ఎకరాల భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తామన్నారు. రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తాను అని ఎన్నికల ముందే జగన్ ప్రకటించారని, ఎన్నికల హామీని త్వరలో నెరవేరుస్తారన్నారు. రాజధాని తరలించవద్దని ధర్నాలు చేసేదంతా టిడిపి కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు. 

రాజధాని అమరావతిలో గతంలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ కు 300 ఎకరాలు సరిపోతుందన్నారు. తుళ్లూరులో తక్కువ ధరలకు తెలుగుదేశం నేతలు భూములు కాజేశారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ ఉంటేనే బాగుంటుందన్నారు.

అలా అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.  తుళ్లూరులో చంద్రబాబు బినామీలకే ఎక్కువ భూములు ఉన్నాయని విమర్శించారు. అమరావతిలో అవసరమైన భూములను ఉంచుకుంటామని.. మిగతా భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. పెద్దిరెడ్డి ప్రకటనపై రాజధాని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. 

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

   3 minutes ago


భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

   7 minutes ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   2 hours ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   3 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   4 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle