newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

భారీ వర్షం.. గిరిజనం భయం.. భయం

07-09-201907-09-2019 09:36:50 IST
Updated On 07-09-2019 09:38:01 ISTUpdated On 07-09-20192019-09-07T04:06:50.302Z07-09-2019 2019-09-07T04:06:43.500Z - 2019-09-07T04:08:01.663Z - 07-09-2019

భారీ వర్షం.. గిరిజనం భయం.. భయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీవర్షాలు ఏపీలోని గిరిజన ప్రాంతాలను అతలాకుతలం చేసింది.  కుండపోత వానతో ఏజెన్సీ పూర్తిగా జలమయం అయింది. అరకులోయ, అనంతగిరి డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో  కుండపోతగా భారీ వర్షాలు పడుతున్నాయి. పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, హుకుంపేట, జి,కె.వీధి, కొయ్యూరు మండలాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మారుమూల గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.

ప్రకృతి అందాలకు ఆలవాలమయిన అరకులోయ, అనంతగిరి ఘాట్‌లు వణికిపోతున్నాయి.  ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పర్యాటక ప్రాంతాలు కళతప్పాయి. మత్స్యగెడ్డలో వరద నీరు పోటెత్తింది.

కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డుంబ్రిగుడ మండలంలోని అన్ని ప్రధాన గెడ్డలలో వరదనీరు అధికంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గిరిజనులు వాగులు దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.

రిజర్వాయర్లు నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి వానల ప్రభావంతో ఖరీఫ్‌ వ్యవసాయానికి కొంత నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో పొలాలు నీట మునిగిపోయాయి.

Image result for heavy rains in araku

కొండవాగుల నుంచి వచ్చిన వరదనీరు పొలాల్లోకి వచ్చేయడంతో చాలాచోట్ల వరి నాట్లు కొట్టుకుపోయాయి. హుకుంపేట మండలంలోని రంగశీల,కొట్నాపల్లి,తడిగిరి,పాతకోట,సూకూరు,కొంతిలి.ములియాపుట్టు, పంచాయతీల్లో పంట భూములపై వరదనీరు పారింది. వరదనీటి వల్ల మళ్ళీ వరినాట్లు వేయాలని, తమకు అదనపు ఖర్చు తప్పదంటున్నారు రైతులు. 

 

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   35 minutes ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   40 minutes ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   an hour ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   2 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   2 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   3 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   3 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   3 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle